కారు ఢీకొని గర్భిణీ మహిళ మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : పెద్దపల్లిలో జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీపీసీ నుంచి మల్యాలపల్లికి స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 8 నెలల గర్భవతిగా ఉన్న కత్తెరమల్ల నిహారిక (22) మృతి చెందింది. మల్యాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరమల్ల క్రాంతి, అతని భార్య నిహారికలు సోమవారం ఉదయం సొంత పనుల నిమిత్తం ఎన్టీపీసీ మీ సేవా కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీపీసీలోని రాజీవ్ రహాదారి క్రషర్ నగర్ వద్ద స్కూటీపై వెళ్తున్న భార్య భర్తలను వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. స్కూటీపై వెనుక కూర్చున్న నిహారికకు తీవ్ర గాయాలు కావడంతో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love
Latest updates news (2024-07-04 11:55):

cbd gummies for 0gI ed near me | soul cbd 85K sleep gummies | cbd vyY 1000mg gummy dose | jBB uno cbd gummies scam | kangaroo cbd L4z gummies review | native cbd gummies most effective | whoopies low price cbd gummies | ULY red riding hood cbd gummies 750mg | cbd sleepy 99l z gummies | cbd gummies 12mg free shipping | starpowa cbd gummies 15mg 9Sg | organic cbd infused gummy nbM candy from sunset cbd | liberty cbd gummy XH8 bear | are cbd a8c gummies a drug | cbd gummies and cholesterol r5t | highly edible cbd gummies review 7PL | RoK v lixir labs cbd gummies | sbB miricle leaf cbd gummy bears | do cbd gummies hurt your gFO stomach | the fcC daily buzz cbd gummies | peach flavored xp9 cbd gummies | cbd gummies and 4Os glaucoma | do cbd gummies myh work for weight loss | fusions cbd gummy bears 2000 mg C5W | eTx are cbd gummies safe to take with other medications | qCr does cbd gummies help with depression | one nature 57u cbd gummies | 7hd do cbd gummy bears help tinnitus | side effects of OUX eagle hemp cbd gummies | sugar free LAh cbd gummies for anxiety | how long do cbd gummies S7F last for | paradise island hIu cbd gummies reviews | tad plus gummies cbd mango | brands jBO of cbd gummies | cbd gummy IVV bears while pregnant | what are hemp gummies no cbd good for 9oB | cbd gummies 3000 mg u0W effects | cbd gummies wholesale 7sJ white label | dragons Kut den cbd gummies quit smoking | gummy bear cbd with 4a3 thc in colorado | cbd nOO gummies williston nd | pQR cbd gummies scottsdale az | cbd gummies for anxiety attacks DMo | white cedar zfB cbd gummies | re IYE leaved cbd gummie strips | essential O0U cbd extract gummies price | can dogs take Q2o cbd gummies | can cbd gummies help you sleep i96 better | biggest cbd gummy mKs producers | kanna oil cbd gummies Vf3