చక్కదిద్దుకోవాల్సిన బంధం..

చక్కదిద్దుకోవాల్సిన బంధం..బాధపడినప్పుడు ఓదార్చేవారు, ఆనందంలో పాలు పంచుకునేవారు మన స్నేహితులు. అటువంటి స్నేహితుల మధ్య అనుకోకుండా కొన్ని చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి. స్కూల్లో, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో ఎక్కడో చోట ఇటువంటి సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి. అయితే ఇవి కేవలం స్నేహితుల మధ్యే కాదు బంధువుల మధ్య కూడా తలెత్తుతుంటాయి. మనం పెద్దయ్యాక ఇతరులతో స్నేహం చేసే విధానం చాలా వరకు వృత్తి పరంగానే ఉంటుంది. అందువల్ల ఈ బిజీ జీవితంలో చిన్నతనంలో దూరమైన స్నేహాలను, సంబంధాలను తిరిగి కలుపుకోవడం గురించి ఎక్కువగా ఆలోచించం. కొంతమంది తమ స్నేహితులతో తిరిగి మాట్లాడాలి అనుకున్నా.. వాళ్లు ఎలా స్వీకరిస్తారో తెలియక ఆ వైపు అడుగులు వేయడానికి సందేహిస్తారు. అలా కాకుండా సందేహాలను పక్కనపెట్టి బంధాన్ని తిరిగి చక్కదిద్దుకోవడానికి కొన్ని మార్గాలను అనుసరించండి.
సమస్యల గుర్తింపు : విడిపోయిన స్నేహబంధాన్ని చక్కదిద్దడానికి మీరే ముందడుగు వేయండి. మొదట విడిపోవడానికి గల కారణాలను గుర్తించి, మీ మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను, దాని పరిష్కారాలను అన్వేషించుకోవాలి. ఒకవేళ మీ వైపే తప్పుంటే దాన్ని అంగీక రించండి. మీ స్నేహితుల తప్పుంటే వారిని క్షమించండి.
నమ్మకం : ఏ బంధమైనా నమ్మకంతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి, స్నేహితులతో నమ్మకంగా ఉండండి. ఒకవేళ మనస్పర్థలు వస్తే వాటిని చక్కదిద్దడానికి మీరే మొదటి అడుగు వేయండి. మనస్పర్థలు పక్కన పెట్టి మీ స్నేహితులకి కాల్‌ చేయండి లేదా ఏదైనా పార్టీకి పిలిచి మాట్లాడండి. తద్వారా మీ మధ్య మనస్పర్థలు సమసిపోతాయి.
నింద మోపొద్దు : మీరిద్దరూ సమస్య పరిష్కరించు కోవడానికి కూర్చున్నప్పుడు, మళ్ళీ పాత తప్పులను గుర్తు చేస్తూ మీ స్నేహితులపై నిందలు మోపకండి. ఎందుకంటే మీ స్నేహితులని నిందించడం అనేది మీ బంధం బలపడటానికి సహాయపడదు. కాబట్టి.. మీ సమస్యను పరిష్కరించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టండి.
క్షమాపణలు : పాత స్నేహితులతో తిరిగి మాట్లాడటానికి మనస్ఫూర్తిగా ప్రయత్నించండి. ఒకవేళ మీ స్నేహితులు మీ సంజాయిషీకి అంగీకరించకపోయినా, ప్రయత్నం చేసే అవకాశాన్ని వదులుకోవద్దు. క్షమాపణను అంగీకరించడానికి, క్షమాపణలు అడగటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.
టూర్‌ ప్లానింగ్‌ : అన్నీ అనుకున్నట్టే జరిగి మీరిద్దరూ తిరిగి కలిస్తే మీ బెస్ట్‌ ఫ్రెండ్‌తో ఇదివరకు మీరు వెళ్లాలనుకున్న ట్రిప్పుుకు ప్లాన్‌ చేయండి. ఇది ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడటానికి మంచి జ్ఞాపకాలను పునరుద్ధరించడానికి ఎంతగానో సహాయపడుతుంది.

Spread the love
Latest updates news (2024-05-13 21:15):

low blood sugar QVz defined | does thousand pgo island dressing raise blood sugar | blood sugar levels for people without diabetes FmF | is blood sugar Kjd 112 okay after a meal | how much gvV should my blood sugar level be | otc medications that lower bs4 blood sugar | cat blood lQO sugar levels chart | 6hC iron deficiency anemia and low blood sugar | best continuous blood sugar monitor Oiu 2019 | what foods can cause low jOx blood sugar | if you have high blood sugar what should you eat dUz | will applesauce raise your blood sugar zqN | how to drop blood VLD sugar levels quickly | will walking help weU blood sugar levels immediately | blood sugar of 106 in vQ6 the morning | blood sugar diet breakfast vHb smoothie | blood sugar elevation causes gJD | blood sugar check machine TKH download | blood ss9 sugar reducing pills | random blood lSI sugar 265 | causes of low blood sugar in QSu puppies | IOT what is a normal blood sugar with food | what happens 28c to diabetics blood sugar after they eat | what is a normal blood sugar Af9 count | whow does a dog react with pCj low blood sugar | whole wheat CQe bread spike blood sugar | blood sugar Lfx 195 how much lany | what is normal on rWT blood sugar | acid reducers that won raise hOq blood sugar | stubborn blood sugar 9Cz levels | a1c Vu5 for 161 blood sugar | can you have low blood sugar and jX2 not diabetes | does R2t water affect blood sugar levels | does fiberyum raised blood sugar hxj | vjM will my blood sugar drop if i stop taking hgh | blood sugar levels for newborns qyg | normal XJx blood sugar aftter eating | Ohk blood sugar 144 1 hour after eating | fasting vs non fasting blood rgi sugar | blood cSN sugar monitor mobile app | baby WK1 has low blood sugar when born | blood NEY level sugar level 260 | 2 spices VDw that reduce blood sugar | NOC low blood sugar lvels hormon | bring iJE down blood sugar food | sugar and blood pressure app 8cH | how long to wait to check blood sugar after eating x6o | WHv high vs low blood sugar | anxiety blood sugar high | n51 what are the normal range of blood sugar