లెన్స్‌కార్ట్‌ నుంచి స్పోర్ట్స్‌ ఐవేర్‌ బ్రాండ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ కళ్లజోళ్ల సంస్థ లెన్స్‌కార్ట్‌ కొత్తగా లెన్స్‌కార్ట్‌ బూస్ట్‌ పేరుతో స్పోర్ట్స్‌ ఐవేర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ సరికొత్త కేటగిరీలో రన్‌, రైడ్‌, స్విమ్‌, ఆల్‌ స్పోర్ట్‌ పేర్లతో నాలుగు వేరియంట్లను విడుదల చేసినట్లు తెలిపింది. ఇంతకుముందు స్పోర్ట్స్‌ అన్నింటికి ఒకటే ఐవేర్‌ ఉండేదని.. కానీ ఇప్పుడు లెన్స్‌ కార్ట్‌ బూస్ట్‌లో ప్రతీ ఆటకు దేనికదే ప్రత్యేకమైన ఐవేర్‌ అందుబాటులో ఉందని తెలిపింది.

Spread the love