పాఠశాలలో విద్యార్థికి కరెంట్ షాక్..ఒళ్లంతా కాలిన గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ పెద్ద కార్పొరేట్ స్కూల్లో విషాదం చోటు చేసుకుంది. స్కూలు గ్రౌండ్ లో ఆడుకుంటున్న ప్లస్ టూ విద్యార్థి ఒకరు కరెంట్ షాక్ కి గురయ్యాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ ఘటన జరిగింది.  కరెంట్ షాకి గురైన విద్యార్థికి ఒళ్లు అంతా కాలిపోయిందని స్కూలు సిబ్బంది తెలిపారు. స్టూడెంట్ ని ఆస్పత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. బంజారాహిల్స్ లో ఉన్న మెరీడియన్ స్కూల్‌లో హస్సన్‌ అనే విద్యార్థి పదకొండో క్లాసు చదువుతున్నాడు. మధ్యాహ్నం ఆడుకుంటుండగా, పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆనుకుని ఉన్న ఓ ఇనుప కడ్డీకి తగిలాడు. ఆ ఇనుప రాడ్ కు కరెంటు ప్రవాహం ఉండడంతో ఈ ప్రమాదంలో విద్యార్థికి బాగా కాలిన గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్కూలు యాజమాన్యం విద్యార్ధిని ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడికి 45 నుంచి 50 శాతం వరకు గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే రెండు సర్జరీలు చేశామని చెప్పారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:36):

gAk insulin isn lowering blood sugar | can JXT pravastatin cause high blood sugar | blood sugar OD4 kit review | EGV target blood sugar gestational diabetes | normal men blood X06 sugar levels | diabetes high blood a6L sugar 600 | low blood sugar elevated blood pressure GbT | cortisol and blood sugar RNr regulation | regular blood sugar Q8K readings | europian and americal levels mHg of blood sugar | does blood sugar go up nzm right after exercise | marijuana and qXa blood sugar levels | high blood uM0 pressure sugar cravings | HB1 where shoukd your blood sugar be after eating lunch | high fasting blood 7iw sugar pregnant | what does blood and sugar MEr in urine mean | can betamethasone raise MYf blood sugar | nX3 will melatonin affect my blood sugar | understanding xpO blood sugar levels uk | does date sugar spike blood gtO sugar | how low XXp should your blood sugar get | 154 blood sugar without oIC eating | are carbs bad for blood d5B sugar | 5fB low blood sugar dog shakes | is 80 a mci good blood sugar level | can wine raise blood sugar kTf levels | can wnp stress make blood sugar low | dandelion root low blood sugar rQq | mudra for reducing yeA blood sugar | can a vqs bladder infection affect blood sugar | when to test OA8 blood sugar fasting | 8rc blood sugar testing strips price | what not to eat before a fasting blood sugar Uop test | does hamburger raise your VTQ blood sugar | which statins dDk increase blood sugar | blood sugar levels on apple watch ygT | quick fix yfs for blood sugar spike | how llL much should my blood sugar fluctuate | does fruit affect your blood hc4 sugar | 4pS blood sugar level 152 mg dl | Afm tips to lower blood sugar | baby blood k40 sugar level range | carbs to blood Uwx sugar calculator | jxB beta blocker causes blood sugar | blood 1kG sugar 94 three hours after eating | accuracy of home blood sugar yQr monitor | blood GUu sugar range diabetes | does throwing TIQ up raise blood sugar | blood sugar fasting time Lg2 gap | elevated blood sugar headaches aRQ