అవినాష్‌ రెడ్డి నిందితుడని సీబీఐ ఎక్కడా చెప్పలేదు

– అవినాష్‌ తరఫు న్యాయవాది

నవతెలంగాణ హైదరాబాద్‌: మాజీమంత్రి వై.ఎస్‌.వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరుగుతుంది. అవినాష్‌ రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఎఫ్‌ఐఆర్‌, దర్యాప్తు, కోర్టుల్లో జరిగిన పరిణామాలను కోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ‘‘అవినాష్ నిందితుడని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదు. గుండెపోటు అన్నంత మాత్రాన నేరం చేసినట్టే అనడం సరికాదు. అవినాష్ వైద్యుడో, పోలీసు అధికారో కాదు కదా? ఏ1 గంగిరెడ్డికి వివేకాతో భూ వివాదాలు ఉన్నాయి. సునీల్, ఉమాశంకర్‌కు వివేకాతో వ్యాపారంలో విబేధాలున్నాయి. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం ఉంది. డ్రైవర్‌గా దస్తగిరిని తొలగించిన వివేకా.. ప్రసాద్‌ను పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి అవినాషే కారణమని వివేకా భావించారు. వివేకా ఓటమికి కారణాలను సాక్షులే వివరించారు. స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ. 46.70లక్షలే రికవరీ చేశారు. మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ టికెట్‌పై అవినాష్‌ను సీబీఐ అనుమానిస్తోంది’’ అని జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు విపినించారు.

Spread the love
Latest updates news (2024-06-18 21:15):

anxiety maximus cbd gummies | is cbd gummies legal LiC in nc | how long do cbd gummies OJ3 take to kick in | shark tank cbd gummies quit smoking Ie4 episode | prism cbd gummy HIV bears | cbd cUr gummies to stop marijuana panic | extreme genuine cbd gummies | cbd nsG gummies canada reviews | cbd gummies dapper laughs SVD | diamond cbd QLq gummies 250x | cbd sugar free T2v gummies | Vgk what are cbd gummies taken for | N6U cbd blueberry gummies retail | cbd gummies 31st and Wh9 wharton | u2M cbd delta 8 gummies for sleep | royal blend OmC cbd gummies at walmart | curtis concentrates cbd gummies Sqr | bounce supplements cbd vMl gummies bears | captain cbd gummies Qs7 high | 1000 mg cbd iPO gummies full spectrum | is cbd gummies legal in VuM spain | does cbd gummies make you RaS poop | graham norton cbd WOY gummies | where can i get cbd Xlg gummies locally | cbd L3V gummie bears dosage | butterfly effect cbd OJ2 gummies | wyld cbd wBQ gummies coa | biolife cbd gummies v3j for sex | purekana cbd CUq gummies shark tank | chillax cbd qXi gummies og kush | nutriwise NVn cbd gummies uk | cbd gummy bears Wub full spectrum | koi cbd tropical fusion gummies Gnm | cbd gummies doctor recommended recipe | gummies 9cA 10 thc 10 cbd | cbd genuine arousal gummies | W37 well being cbd gummies shark tank | do iqe eagle hemp cbd gummies work | anxiety k2 cbd gummies | cbd anxiety nighttime gummies | fm8 green galaxy cbd gummies where to buy | ftK cbd gummies los angeles ca | are cbd gummies 99M safe for seniors | powder covering cbd gummies SpD | is cbd gummy bears illegal in georgia rvC | what is C2D 250 mg cbd gummies | gummy cbd pure hemp tincture p2v 500 mg 30 ml | cbd gummies cbd cream interactions | human cbd QGO gummies reviews | miyam bialik cbd gummies 8pu