30 మంది విద్యార్థులకు జుత్తు కత్తిరించిన టీచర్

నవతెలంగాణ – అసోం
అసోం రాష్ట్రంలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల పట్ల ఓ టీచర్ అనుచితంగా ప్రవర్తించారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్.. ప్రార్థనా సమయంలో 30 మంది విద్యార్థులను వరుసగా నించోబెట్టి, జుత్తు కత్తిరించిన ఘటన మజూలి జిల్లాలో వెలుగు చూసింది. దీనిపై పెద్ద దుమారం లేవడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం ఇచ్చిన వివరణను పరిశీలిస్తే..‘‘విద్యార్థులు స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పొడవాటి జట్టును కలిగి ఉన్నారు. దీనిపై వారిని ఎన్నో సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. వారి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం తెలియ జేశాం. అయినా వారిలో మార్పు లేదు. కనుక క్రమశిక్షణ గురించి వారికి తెలిసేలా చేసేందుకు ఇదో విధానం’’అంటూ స్కూల్ అధికారులు వివరణ ఇచ్చారు. దీనిపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ కావేరీ బీ శర్మ ఆదేశించారు. స్కూల్ అధికారుల ఆదేశాలనే తాను అమలు చేసినట్టు జుత్తు కత్తిరించిన టీచర్ నిక్కీ అంటున్నారు. పిల్లలు తల ముందు భాగంలో ట్రిమ్ చేసుకుని, ఏడుస్తూ ఇంటికి వచ్చినట్టు తల్లిదండ్రులు చెప్పారు. పిల్లలు తిరిగి స్కూల్ కు వెళ్లనంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. పిల్లలకు క్రమశిక్షణ గురించి చెప్పేందుకు ఇతర మార్గాలున్నాయని, ఇలా చేయడం సరికాదని ఉన్నతాధికారులు కూడా అంటుండడం గమనార్హం.

Spread the love
Latest updates news (2024-07-06 22:01):

non stick blood sugar test DnJ | vLG is 149 high blood sugar after eating | is 79 a good Qh4 fasting blood sugar | can hpS watermelon raise blood sugar | sugar O2y blood test results | does eiI tuna fish raise blood sugar | 421 blood SNQ sugar how much novolog | blood sugar rih of 140 to a1c | ashwagandha blood sugar levels meO | does high blood s7l sugar affect the heart | what are blood sugar target ranges what is normal cK6 blood | 8dX how fast does metformin reduce blood sugar | high blood sugar CEP morning after drinking | what does eating sugar do oz9 to blood sugar | dog diabetes blood sugar h4W chart | blood sugar is 170 N21 after eating | normal blood sugar after 2Dz eating a candy bar | does noodles increase blood 3U5 sugar | tattoo effect on blood YBn sugar | is 224 blood sugar OF9 bad | morning BIp blood sugar level 90 | does apple cinnamon tea reduce 9OL blood sugar and triglycerides | testing my wt0 blood sugar at home without pricking finger | oat milk 76W raise blood sugar | is honey raise blood Ts1 sugar | O4Y best drinks to lower blood sugar | what happens if blood sugar is JRw over 400 | spring valley blood sugar support mKG vegetarian capsules reviews | low blood ET4 sugar danger levels | how high or low should my blood sugar O60 be | does high blood sugar cause DAb you to sweat | does Ocj topamax cause low blood sugar | why does my blood qvT sugar crash in the morning | can i exercise when Jth my blood sugar is high | can low blood sugar cause difficulty ap7 breathing | HoM 4 hours post meal blood sugar | fasting blood sugar 77 kQk | how to determine if i oCK have low blood sugar | low blood sugar oqw hungry | low blood sugar causes anemia P4u | toi low blood sugar 3 hour glucose tolerance test | Qcf waking up at night blood sugar | no stick blood sugar 6aM meter | low f4A blood sugar taking neem | low blood sugar 9XM and pregnancy risks | fasting blood sugar reading 114 0jU | does cultured dextrose uBN raise blood sugar | lower blood sugar levels feeling like crap E8T | Y25 high blood sugar cause fast heart rate | the hormone LHn insulin increases blood glucose sugar levels