ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ని సందర్శించిన సొసైటీ బృందం

నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఆయిల్ఫెడ్ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఫాం ఆయిల్ పరిశ్రమను మంగళవారం ఆయిల్ఫెడ్ జోన్ ఆయిల్ ఫాం సొసైటీ బృందం సందర్శించింది. ఇందులో గెలలు వాహనాల‌ సీరియల్, ఫ్యాక్టరీకి గెలలు తెచ్చిన రైతులు,వాహన డ్రైవర్లు,వర్షం లో తడవకుండా ఎండలకు ఇబ్బంది పడకుండా నిర్మిస్తున్న ఫార్మర్ షెడ్, క్యాంటీన్, టాయిలెట్ లు, నిర్మిస్తున్న తీరు, దిగుమతులు వేగంగా జరుగుటకు ఎర్పాటు చేసిన రెండవ వే బ్రిడ్జ్,కొత్త గా నిర్మించ తలపెట్టిన బాయిలర్ స్థలం, ఫ్లాట్ ఫామ్ పరిశీలించి సంతృప్తి ని వ్యక్తం చేశారు. రైతులు సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాలు, వినతులు కు స్పందించి చేపట్టిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి అని,ఈ పనులు చేపట్టి నందుకు ఆయిల్ ఫెడ్ బోర్డ్ కు, ఉన్నతాధికారులకు  కృతజ్ఞతలు తెలిపారు. పతనం అవుతున్న ధరల పై రైతుల తో చర్చించి,అభిప్రాయాలు సేకరించి, తదుపరి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయుటకు ప్రయత్నం ప్రారంభించినట్లు వారు ప్రకటించారు. రైతులు తమ సలహాలు సూచనలు అందజేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అద్యక్షులు రావు జోగేశ్వరరావు,మాజీ సర్పంచ్ పుల్లయ్య, తుంబూరు మహేశ్వర రెడ్డి,దారా తాతారావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-13 14:01):

albacore cause high blood sugar LFr | low blood sugar level after eating uDy | XY2 what blood test shows cholestr sugar | what makes you have UAu high blood sugar | best blood sugar monitor for the sHc dollar | fasting blood sugar fdy 58 | youtube how to lower ac1 high blood sugar fast | how does intraductal papillary mucinous neoplasm We5 affect blood sugar | morning blood sugar gS3 readings | blood sugar test sensor 3fV | blood sugar anxiety 245 | blood lCd sugar increasing without eating | D7G keep waking up with low blood sugar | what causes high fasting nPL blood sugar in gestational diabetes | can a Oxc service dog detect low blood sugar | berberine blood sugar side effects w8m | delayed JPg blood sugar spike | can ezikial WKi muffins raise blood sugar | can bacterial infection cause high blood jOt sugar | my 6bO dogs blood sugar is high | blood sugar after NXj one hour of food | blood sugar spike gestational diabetes IM6 | 8zy affect blood sugar levels | what to eat to bring blood xy7 sugar level down | signs when your blood CqH sugar is too low | check blood sugar 2 times per day IKj | is blood sugar 62 low 3EH | test blood sugar with urine test Pzk taiwan | WS5 does orencia elevate blood sugar | high blood sugar drug 89i side effect | how ifc does a1c translate to blood sugar levels | blood sugar reading 276 GX0 | fasting blood sugar 6gv level 220 | fasting blood sugar WW9 of 318 | DSB is blood sugar a dianostic test | normal blood sugar G69 chart | body fat and blood kGa sugar | vitamins to UnG lower high blood sugar | p13 japanese exercise to lower blood sugar | 2w9 blood sugar lowering vitamins | low blood sugar wgA and confusion | 4OC fenugreek blood sugar level | benefits of green tea hcY and blood sugar | Yin medicare cover new blood sugar monitor | are 1p1 carrots good to lower blood sugar | high blood sugar levels with flu no diabetes va3 | highest recorded Gkq blood sugar level | blood sugar mmol l conversion aPK | how to increase low blood sugar HxJ naturally | low ewN blood sugar diabetic shock