చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి..!

నవతెలంగాణ – అమెరికా
అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరో చిన్నారి బలైంది. గన్ అంటే ఏంటో తెలియని ఓ మూడేళ్ల చిన్నారి దాంతో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ లో మూడేళ్ల చిన్నారి తన ఏడాదిన్నర చెల్లితో కలిసి ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న గన్ తీసుకుని ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love
Latest updates news (2024-07-02 07:19):

VrB where i can buy male enhancement pills | viagra spam email cbd oil | most effective male organ | anticoagulant tablets erectile XGJ dysfunction | 10 best Bm0 sexual enhancers | sexual lucid dream Gz6 pills | official triceratops five | how much does male enhancement fdi surgery cost | beonce a day tablet for natural male enhancement I29 | bosley official erectile dysfunction | 0Ap erectile dysfunction after lumbar surgery | methylprednisolone and viagra online shop | erectile dysfunction covid IQr drug | 4FL private clinics for erectile dysfunction | drug srore male Eev enhancement | is premature ejaculation the 969 same as erectile dysfunction | can multivitamins H57 cause erectile dysfunction | how to f2W treat women | 4ex side effects of penis pills | femaleboner most effective | best dBo over counter erectile dysfunction meds | cbd cream breast enhancing inserts | how to make sex feel fXx good for her | websites to 9ME get sex | sME sex love coupons for him | do i need Mxl a prescription to buy viagra online | tadalafil cbd oil price online | coffee anxiety erectile dysfunction | male g cbd vape spot | opioids erectile dysfunction most effective | cbd cream cialis before surgery | erectile dysfunction TBF self assessment | BoK you have a big penis | 3 inch most effective erect | how to please yourself women yOi | causes of erectile dysfunction include LoD | top male enhancement that KUr works | erections last longer official | drive supplement anxiety | viagra and 4vs allergy medicine | do men feel less manly with erectile dysfunction DW7 | online shop pink viagra pills | mens low price staminol | does iCV protein supplements cause erectile dysfunction | bluze male YXH sexual enhancement pills | 9h6 compare viagra and cialis | overcoming mental k9y erectile dysfunction | hormone replacement therapy xMg for erectile dysfunction | boots viagra price anxiety | eron plus enhancement Hxd pills