వైట్‌హౌస్ వద్ద ట్రక్ బీభత్సం

నవతెలంగాణ – వాషింగ్టన్
వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ సమీపంలోని లాఫేట్ స్క్వేర్‌ వద్ద ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి దూసుకొచ్చిన ఓ ట్రక్కు సెక్యూరిటీ బారికేడ్లను ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు యూఎస్ సీక్రెట్ సర్వీస్ చీఫ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆంథోనీ గుగ్లీల్మీ తెలిపారు. బారికేడ్లను ట్రక్కు ఢీకొట్టిన తర్వాత ముందుజాగ్రత్త చర్యగా కొన్ని రోడ్లు, నడకదారులను మూసివేసినట్టు సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. అంతేకాదు, సమీపంలో ఉన్న హే ఆడమ్స్ హోటల్‌ను అధికారులు ఖాళీ చేయించినట్టు ‘ఫాక్స్ 5’ టెలివిజన్ న్యూస్ తెలిపింది. ట్రక్కు డోరును రిమోట్ రోబో సాయంతో తెరిచారు. అందులో అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని గుర్తించారు.

Spread the love
Latest updates news (2024-07-26 22:57):

herbal pills for tFq ed | viagra genuine usa walmart | jung low price libido | size erect pills doctor recommended | does LUk trazadone cause erectile dysfunction | is viagra bad for FOK the liver | viagra cbd oil and mucinex | best male erection sqM pills at gnc | virile man anxiety | FAT long lasting erections women crave | zJM what is sparxxx male enhancement | blue fortera side cH9 effects | does 6El penis pump work | cbd oil erectile dysfunction flag | how much JS3 ashwagandha for erectile dysfunction | cialis free trial questions | cbd vape viagra deals | the effects of viagra Owz | fda reload male WQX enhancement | boner anxiety men | lidocaine 6gA spray delay ejaculation | online shop avanafil dosage | erectile dysfunction vitamins for U9J erectile strength | getting most effective male enhancement | proven male libido LrG enhancer | wU3 indole 3 carbinol gnc | how to want sex pIy more | best female SE3 stimulation products | best natural SYS ed remedies | bathmate growth free trial | best i9K male enhancement pill on amazon | does male enhancement pills really work 56e | how Ge4 to build more semen | x5 effective 5nz viagra reviews | sc 100 blue pill PdD | vitamins to increase vqC ejaculation volume | viagra big sale freeonline | Mgi best over the counter ed medicine | best herbs for male qv8 growth | size free trial gains | PU0 cialis 20 mg duration | what do men 0vN want in the bedroom | how to increase 25x cum production | rL8 brain pep side effects | libido enhancing big sale tea | sex mood tablets for 6Qr womens | big sale max viagra dosage | jwQ asparagus helps erectile dysfunction | viagra cbd vape doctors online | lyme disease 3R8 erectile dysfunction