నెల రోజుల్లో కోటీశ్వరుడిగా మారిన టమాటా రైతు

నవతెలంగాణ – మహారాష్ట్ర
దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు మహారాష్ట్ర రైతును కోటీశ్వరుడిని చేశాయి. పూణె జిల్లాకు చెందిన తుకారామ్ భాగోజీ గయాకర్ టమాటా రైతు. ధరలు పెరిగిన తర్వాత గత నెలరోజుల్లో 13 వేల క్రేట్ల టమాటాలు విక్రయించడం ద్వారా ఏకంగారూ. 1.5 కోట్లు ఆర్జించాడు. అతడికున్న 18 ఎకరాల భూమిలో 12 ఎకరాల్లో టమాటాలు సాగుచేస్తున్నాడు. ఇప్పుడు ధరల పెరుగుదల అతడికి కలిసొచ్చింది. నారాయణ్‌గంజ్ మార్కెట్లో ఒక్క క్రేట్ టమాటాలను రూ. 2,100కు విక్రయించాడు. శుక్రవారం 900 క్రేట్ల టమాటాలు విక్రయించడం ద్వారా ఒక్క రోజే రూ. 18 లక్షలు సంపాదించాడు. గత నెలలో ఒక్కో క్రేట్ టమాటాలను రూ. 1000 నుంచి రూ. 2,400 మధ్య విక్రయించాడు. తుకారామ్ టమాటాల విక్రయం ద్వారా కోటీశ్వరుడిగా మారడంతో జిల్లాలోని జున్నూరు రైతులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున టమాటాల సాగుకు నడుంబిగించారు.

Spread the love
Latest updates news (2024-07-06 21:38):

does blood sugar rise with 1fA age | why is t5R my blood sugar high in morning | how to wVH handle a diabetic high blood sugar | what is normal sugar in blood test V7d | how quickly will blood sugar drop on UDq keto diet | what is random blood sugar KSr level | blood sugar of 93 before eating 0FI | how does En2 phentermine affect your blood sugar | apple EE2 cider vinegar and blood sugar research | cX7 are there any doctors that dispute blood sugar levels | 77F blood sugar level for 50 year old female | does metamucil help with blood hPc sugar | ewU persistent low blood sugar causes | does blood sugar drop when eBS you sleep | will eating before AsA a blood test lower blood sugar levels | what help lower your blood sugar g2l | what to eat xPY to raise my blood sugar | whether honey increases blood sugar 9Mq | do barbecue potatoe chips UQx raise blood sugar | how do you bring down a high kW2 blood sugar | BAb do potato chips raise your blood sugar | 1 unit of insulin how much drops qAQ blood sugar | u43 peanut butter and fasting blood sugar | pRX blood tests for low blood sugar | fasting blood sugar WW9 of 318 | 176 blood Gkl sugar before eating | 369 iBp blood sugar before eating | post Vzd lunch blood sugar level | can gatorade PAy raise your blood sugar | what is normal Oke human blood sugar level | pregnancy low RwO blood sugar shakes | what BjY hormone decreases blood sugar levels | blood sugar readings for low blood cJK sugar | do you v6x feel hungry when your blood sugar is high | the 28 day blood sugar 5T9 | puppy low blood kqO sugar | sugar 8No blood type o | convert blood sugar mg GAr dl to mmol l | will a 12 ounce beer daily affect blood sugar negatively PBJ | when to test blood sugar after insulin 47P | difference between blood sugar and glucose uX4 tests | 340 blood sugar 17v meaning | random QA8 blood sugar 119 | high blood sugar term meaning nXO | fiber controls blood 1tf sugar more energy | marijuana and blood sugar Rn4 | can ear FdI infections raise blood sugar | blood sugar 2 2TU hours after meal mmol | 9RU whey protein and blood sugar spikes | blood sugar increase on Xut ketogenic diet