దక్షిణ కొరియాలో వరద బీభత్సం…26 మంది మృతి

నవతెలంగాణ – దక్షిణ కొరియా
భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతదేశం అతలాకుతలం అవుతుండగా.. ఇలాంటి భీకర పరిస్థితే దక్షిణ కొరియా కూడా ఎదుర్కొంటోంది. భారీ వర్షాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వరదలు, కొండచరియలు విరిగిపడడంవల్ల 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గల్లంతయ్యారు. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. దక్షిణ కొరియాలోని దక్షిణ ప్రాంతంలో నష్టం ఎక్కువగా సంభవించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 9 నుంచి దేశంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5,570 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా 25,470 ఇళ్లు చాలా రోజులుగా అంధకారంలో మునిగిపోయాయి. 4,200 మంది పునరావాస శిబిరాల్లో గడుపుతున్నారు. 20 విమాన సర్వీసులు రద్దు కాగా, బుల్లెట్ రైళ్లు సహా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా 200 రోడ్లను మూసివేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణశాఖ తెలిపింది. జులై 9న ఒక్క రోజే చెయోంగ్యాంగ్‌లోని గోంగ్జులో ఏకంగా 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Spread the love
Latest updates news (2024-04-14 00:40):

purecana cbd gummies anxiety | best cbd cbn gummies ht3 for sleep | hillstone goO cbd gummies reviews | cbd online shop gummies mn | healix cbd gummies for type 2 fmw diabetes | cbd gummy flavors genuine | mayim bialik cbd gummies G79 reviews | emblaze mqh one cbd gummies | sera labs cbd gummies VXV | cbd Swm gummies near 18445 | eagle hemp cbd gummies for V5b alcohol | dog cbd ec2 gummies petco | just cbd gummy bears anxiety oaf | best 9cu brand cbd gummies for anxiety and depression | 6jG what does cbd hemp gummies do | free shipping boswellia cbd gummies | cbd gummies richmond va KIW | 1Kh natures one cbd gummies penis enlargement | cbd edibles chill ha6 gummies | are ktS cbd gummies legal in nz | sera trI relief cbd gummies amazon | free trial shaman cbd gummies | gummy cbd rsK watermelon slices | anxiety cbd 5mg gummies | are cbd gummies legal in mn AIU | what cbd h4J gummy is best for pain | cbd dog gummies near me iaq | 30r cbd gummies walmart near me | tru harvest cbd RNP gummies | nootropic cbd tech gummies 37v | gummy candies from sunset cbd ei4 | z9O katie couric cbd gummies | delta j6Y eight cbd gummies | puravida JAj cbd gummies maryland dr apgar | cbd gummies for muscle TtJ recovery | shark tank rbH condor cbd gummies | free shipping dml cbd gummies | cbd gummies with vitamins 1uo | cbd KnQ gummies highest dosage | cbd gummie sealtte wa aVu | XHk cbd plus cbn gummies | portland cbd gummies online sale | Ypa uly cbd gummies mayim bialik | cbd isolate gummy f1v bears | jolly cbd mg8 gummies where to buy | cbd gummies lucent valley PhJ | cbd gummies ldx for performance anxiety | fruit NRI bites cbd daily dose gummy | genuine cbd labs gummies | jBH do cbd gummies work for alcohol