నిబంధనలు పాటించని సినిమా థియేటర్లపై చర్యలు తీసుకోవాలి

– ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించకుండా వ్యవహరిస్తున్న సినిమా థియేటర్ ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని  ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజు నాయక్ డిమాండ్ చేశారు. శనివారం  హుస్నాబాద్ లోని వెంకటేశ్వర కళామందిర్  సినిమా థియేటర్లను రాజు నాయక్ రమేష్ తిరుపతి కలిసి థియేటర్లను సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సినిమా థియేటర్ ల యాజమాన్యాలు ప్రేక్షకుల దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి కూర్చోడానికి కుర్చీలు బాత్రూంలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. అధికారులు థియేటర్ల పై తనిఖీలు నిర్వహించకపోవడం తో థియేటర్ యాజమాన్యాలు  ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెన్సార్ బోర్డ్ అధికారులు జిల్లా కలెక్టర్ ఆర్డీవో ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు నిర్వహించి ప్రేక్షకులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Spread the love
Latest updates news (2024-05-22 22:25):

does fat zNU burning raise blood sugar | bourborine Tg4 and effects on blood sugar | foods that do not raise your XtW blood sugar | what helps raise low blood wcl sugar | the best blood mz3 sugar monitor watch | what is the blood sugar levels 09l | blood JwD sugar readings for prediabetes | free blood sugar obd monitor app | otr does drinking alcohol lower blood sugar | RV5 impact of elevated blood sugar | low blood sugar and zig zag lights w0J in eyes | should my blood sugar get lower the longer COB i fast | doctor recommended lower blood sugar | most accurate blood sugar testing machine GlF | blood sugar 101 two XNR hours after eating | child diabetes low blood sugar symptoms ORe | recording blood sugar levels XDr | doctor recommended blood sugar pdf | Wcn ways to reduce blood sugar before bed | lJB fasting blood sugar over 100 | blood 6ls sugar of 172 after meal | iLG importance of managing blood sugar levels | high then low 6L9 blood sugar | does type HmJ 1 diabetes cause high or low blood sugar | blood sugar and ketones both h3y raise | how to control ADj blood sugar naturally | will avocados 9o6 raise my blood sugar | morning blood sugar always 130 5DT | how long does a blood sugar test edD take | NMs what vegetable can lower your blood sugar | does fig increase blood sugar hUg | food that helps with low blood sugar 9O2 | blood sugar level test cost P2w | pTr eating sugar raise blood sugar | normal blood sugar level two hours after eating pregnancy WKm | blood sugar Evw test walmart | how to roy lower blood sugar webmd mayoclinic | natural ways to reduce fasting blood sugar xve | blood sugar 127 after UI4 eating | lVE examples of low blood sugar | a1c average blood sugar gKq formula | blood sugar level sliding scale eBj | protein that regulates 8aX blood sugar | normal blood XBU sugar rating | can i check hhY my blood sugar levels | sbT ideal level of blood sugar | my blood sugar sQe keeps going up | how w3V to use cinnamon for blood sugar control | blood sugar monitor on apple watch HOj | can high blood sugar cause tooth AOz decay