Fraud case| చీటింగ్‌ కేసులో నటి నమిత భర్త

నవతెలంగాణ-హైదరాబాద్ : నటి నమిత (Namitha) భర్త వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary) ఓ చీటింగ్‌ కేసు (Fraud case)లో చిక్కుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో ఆయనకు తమిళనాడు సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్‌ తమిళనాడు విభాగ అధ్యక్షుడి (Ministry of Micro Small and Medium Enterprises) పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్‌ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్‌ ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తికి ఆశ చూపాడు. ఇందుకోసం గోపాలస్వామి దగ్గరి నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే, ఆ పదవికి నటి నమిత భర్త చౌదరి ఇటీవలే నియమితులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల స్వామి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముత్తురామన్‌తోపాటు కౌన్సిల్‌ జాతీయ కార్యదర్శి దుశ్యంత్‌ యాదవ్‌ను పోలీసులు గత 31న అరెస్ట్‌ చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

 

Spread the love
Latest updates news (2024-05-12 21:13):

alprostadil erectile dysfunction treatment DsO | is olive oil WOJ and lemon juice as good as viagra | leukemia and erectile bTJ dysfunction | vidalista online shop 10 | can you buy viagra at lRs gas stations | monster Izz x male enhancement | lifesaver genuine books walgreens | using viagra to last mXm longer | 75a eating meat erectile dysfunction | most effective rino penis | rome doctor recommended erectile dysfunction | about online shop viagra tablet | what age does Gu9 your penis grow the most | xanogen male enhancement dietary supplement Tkk | most effective re sex tips | male enhancement QyT pills in kerala | best pills to increase 7ku male libido | where can i buy sildenafil over the counter 8Lz | buying viagra from 4nM canada online | penis Xcp enlargement pills in india | doxazosin 7kw side effects forum | stay hQk on tablets side effects | male enhancement pills XVo at the moment | hgh free trial supplements review | what is the best place to buy CiB generic viagra | how to take himalaya ashwagandha swJ tablets | 3 penises official | stimulate male prostate gland zWV | walgreens xOQ male enhancement instore | health 9xp supplements near me | red tkD stag male enhancement pills | where can i buy 5Ms king size male enhancement | 2022 top cs2 5 best erection pills | best 8nR way to make your penis larger | sO1 how long before sex to take cialis | online shop viagra stores | cbd cream strong back pills | 6x big penis 6mY dick serum | tryvexan male enhancement australia d2V | best enhancement most effective cream | low price viagra owner | sedenafil low price | best low price otc testosterone | how long does an erection last with l7p viagra | flomax pills low price | rz5 how do you regain erectile dysfunction after prostate surgery | best testosterone TXo enhancer 2020 | bathmate hydro pump how lcu does it work review | cbd cream whats in cialis | what dose of viagra OuI do i need