భార్యను కష్టపడి చదివించాడు..తీరా గవర్నమెంట్ జాబ్ వచ్చాక..!

నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్‌
గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనేది ఆమె కళ. అయితే అది పూర్తి కాకుండానే ఆమెకు వివాహం జరిగిపోయింది. అయితే అదృష్టం కొద్ది ఆమెకు అర్ధం చేసుకునే వ్యక్తి భర్తగా వచ్చాడు. తన భార్య కలను సాకారం చేసేందుకు రాత్రింబవళ్లు కష్టపడితే.. చివరికి కలలో ఊహించని షాక్‌ ఇ‍చ్చింది ఆ మహిళ. ప్రస్తుతం తన భార్య చేసిన మోసానికి లబోదిబో మంటూ ఆ భర్త గుండెలు బాదుకుంటున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అలోక్ మౌర్య, జ్యోతి మౌర్య ఇద్దరు దంపతులు. అయితే మధ్యతరగతి కావడంతో వారిద్దరూ వివాహం తర్వాత ఆర్థికంగా కష్టనష్టాలను అనుభవించారు. ఏదో ఒకరకంగా బతుకు బండిని ముందుకు సాగిస్తూ వస్తున్నారు. అంతలో జ్యోతి మౌర్య తాను ప్రభుత్వ ఉద్యోగం చేయడం తన కల అని భర్తకు విన్నవించుకుంది. అయితే అలోక్‌ చేస్తోంది చిన్న ఉద్యోగమే కావడంతో ఇది అంత సులభం కాదని అతనికి తెలుసు. భార్య కలనే తన కల భావించి దాన్ని సాకారం చేసుకునే దిశగా ఆమెను ప్రోత్సహించాడు. అందుకు అలోక్‌ తనకు వీలైనంత సహాయం చేశాడు. ఈ క్రమంలోనే ఆమెను ప్రయాగ్‌రాజ్‌లోని మంచి కోచింగ్ సెంటర్‌లో చేర్పించి ఆమె లక్ష్యానికి చేరువయ్యేలా చేశాడు. ఎట్టకేలకు ఆమె 2016లో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆమె ఎప్పుడైతే ఉద్యోగం సాధిచిందో అప్పటి నుంచి ఆ భర్తకు కష్టాలు మొదలయ్యాయి.
ఓ రోజు వేరే ఉద్యోగితో చాటింగ్ చేయడాన్ని భర్త గమనించాడు. ఏంటని ప్రశ్నించగా.. మాములుగానే ఫ్రెండ్ షిప్ కొద్దీ మాట్లాడుతున్నాను అని తప్పించుకుంది. ఈసారి ఆ భర్త వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆ భర్తను ఇద్దరూ కలిసి రివర్స్ లో బెదిరించడం ప్రారంభించారు. అతనిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి జైలుకు పంపారు. వచ్చిన తర్వాత అతని ఉద్యోగం కూడా పోయింది. ఆమెకు విడాకులు ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నట్లు ఆ భర్త ఆరోపిస్తున్నాడు. ఈ మొత్తం విషయాలను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో రూపంలో వెల్లగక్కాడు. తన భార్య తనని ఈ విధంగా మోసం చేసిందని.. తనకు పోలీసులు, అధికారుల నుంచి కూడా ఎలాంటి సపోర్ట్ దొరకడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ భర్త కష్టం మరెవరికీ రాకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు. భార్య కోరిక తీర్చాలనుకున్న ఆ భర్తకు ఎంత అన్యాయం జరిగింది అంటూ బాధ పడుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-06 19:51):

gummy anxiety worm cbd | cbd Lil gummies 10 mg each | cbest cbd most effective gummies | FyQ 50mg cbd gummies effects | 0fc order smilz cbd gummies | cbd gummies 5C9 legal in north carolina | night for sale cbd gummies | cbd gummies columbia jdt mo | TLC cbd gummies for osteoarthritis | best cbd gummies for anxiety and stress IBE without thc | QBy relax gummies cbd mg | natures one Bn4 cbd gummies | where can i buy cbd gummies rnC for sleep | how many mg of cbd gummies to YTV aid sleep | cbd gummies toledo doctor recommended | heady harvest cbd gummies 500 mg xJ3 | official excite cbd gummy | cbd gummies Cb8 the best | chris evans cbd gummies united kingdom M1k | 1 000 mg cbd gummies effect Yb4 | plus mango 7H5 cbd gummies quantity expected | science cbd 4Ks gummies for ed | liberty cbd gummies website Ya6 | epq rachel ray cbd gummies | yIe mayim balik cbd gummies | radiant supplements inc cbd zy9 gummies | canada low price cbd gummies | best tasting nan cbd gummies for anxiety | best gummies cbd for SO3 anxiety | liberty cbd gummies pKW shark tank | hillstone cbd gummies price 9Kc | prime XDm max cbd gummies | cbd gummies storage free shipping | E0O cbd gummies extreme strength | best places to buy cbd gummies in san iEW antonio | pure cbd p29 gummies 300 mg reviews | willie nelson r6F cbd oil gummies | relax mom OxS cbd gummies | big sale cbd distilleries gummies | cbd gummies genuine sleeping | buy vegan cbd gummy bears OIE uk | heavy harvest cbd 95R gummies | overdosing on cbd gummies qtW | medterra cbd gummies 9R3 uk | GBd what is cbd gummies for pain | ignite isolate cbd yfO gummies cherry | what is eagle hemp yoo cbd gummies | u2M cbd delta 8 gummies for sleep | is aXu cbd gummies drugs | taking cbd gummies for anxiety 3pN