చలానా విధించిన పోలీసులపై విద్యుత్ శాఖ లైన్‌మన్ ప్రతీకారం!

నవతెలంగాణ – ఉత్తర్‌ప్రదేశ్‌
హెల్మెట్ పెట్టుకోని కారణంగా తనపై చలానా విధించిన పోలీసులకు చుక్కుల చూపించాడో లైన్‌‌మన్. కరెంట్ స్తంభం ఎక్కి వైర్లు కత్తిరించి పోలీస్ లైన్స్ మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడు. దీంతో, ఎస్పీతో సహా పలువురు పోలీసుల ఇళ్లల్లోని వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. మీరట్ చెందిన ఖలీద్ విధి నిర్వహణలో భాగంగా హాపూర్‌కు బైక్‌పై వచ్చాడు. అయితే, అతడు హెల్మెట్ పెట్టుకోని కారణంగా పోలీసులు చలానా విధించారు. తాను విద్యుత్ ఉద్యోగినని, విధి నిర్వహణపై వచ్చానని అతడు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదట. చట్టం ముందు అందరూ సమానమేనంటూ రూ.1000ల చలానా విధించారట. దీంతో కోపోద్రిక్తుడైన ఖలీద్ స్థానికంగా కరెంటు సరఫరా నిలిపివేయడంలో ఎండలకు తాళలేక జిల్లా ఎస్పీ సహా అనేక మంది పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఖలీద్ కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఘటనపై విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ ఇంకా స్పందించలేదు.

Spread the love
Latest updates news (2024-04-14 00:37):

ideal 1LS blood sugar levels fasting | can ginger tea raise blood jrR sugar | will dehydration PcB affect blood sugar | blood MF9 sugar monitor sticker | effects of b12 on blood sugar rdo | does garlic help lower qJ2 blood sugar | blood sugar monitor uk w84 | amla reduce blood sugar uNO | homeopathic materia medica high blood Pc6 sugar | blood sugar rYx high in the morning before eating | low progesterone levels and low blood sugar 28a | what can a diabetic do hap to lower blood sugar | how much will 10 units of insulin lower Juu blood sugar | vitamin DBr b1 benfotiamine blood sugar | what is a healthy blood sugar level for gestational 6pg diabetes | food regulate blood UuF sugar | fasting zX9 blood sugar and ha1c | blood sugar 6vm high or low in type 2 diabetes | ground powder cinnamon wb3 blood sugar | blood sugar reading O8y of 92 | can apple cider vinegar help to lower S22 blood sugar | Fjk will victoza drop your blood sugar | morning blood sugar reading 138 K3I | diabetes doctor blood sugar 24 V2W hour review | what does lowering blood sugar RdM mean for losing weight | what food to eat when blood 6br sugar is high | does high blood sugar toc make you fart | 159 bUK blood sugar not fasting | can implantation cause high t6f blood sugar | will skittles raise blood ySH sugar | is 324 a high blood sugar level zWo | NSY does buspirone raise blood sugar levels | nopal official blood sugar | five 8FX surprising signs your blood sugar is too high prevention | can high blood sugar make you vomit 14J | 0Ar niacin raises blood sugar | can wet cancer cause blood sugar to be high | is Sni low blood sugar worse than high blood sugar | gluco control wQO blood sugar | blood sugar really E5n high means what | food control blood sugar OV1 level | virmax blood JoA sugar review | accutane 4YO and blood sugar levels | dangerous blood sugar fIz low | what the best time to 33S check blood sugar | how can dogs tell you have low blood sugar XTb | weight Rp7 lose high blood sugar | explain blood OoV sugar levels | how to lower blood sugar F3f levels during pregnancy | normal values wFE of random blood sugar