19న అఖిలపక్ష సమావేశం

– 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవు తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ఏకమవుతుండటంతో ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లో యూసీసీతోపాటు మరికొన్ని కీలక బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, దేశ రాజధాని నగరం ఢిల్లీ ప్రభుత్వ సవరణ ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టవచ్చు. యూసీసీపై జులై 3న జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు.. ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరిని ప్రదర్శించాయి. బీజేపీ నేత, పార్లమెంటరీ ప్యానెల్‌ చైర్మెన్‌ సుశీల్‌ కుమార్‌ మోడీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన ప్రాంతాలకు దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు, అధికరణ 371 ప్రకారం వీరికి రక్షణ ఉందని తెలిపారు. యూసీసీపై లీగల్‌ అఫైర్స్‌ డిపార్ట్‌మెంట్‌, లెజిస్లేటివ్‌ డిపార్ట్‌మెంట్‌, లా కమిషన్‌ అభిప్రాయాలను ఈ ప్యానెల్‌ స్వీకరించింది.

Spread the love
Latest updates news (2024-05-21 03:15):

161 blood sugar reading cLy | increase blood sugar levels in pregnancy fTr | does apple cider vinegar work to lower blood gNq sugar | natural 0D3 herbs to regulate blood sugar | how does fPB high fructose corn syrup affect blood sugar | metabolic syndrome high blood sugar BOA level | low blood sugar mean UeU | normal blood sugar count during pregnancy Ka7 | uYi 164 blood sugar meaning | levothyroxine yFw raise blood sugar | blood N3Y sugar level after eating banana | VI2 does clonazepam increase blood sugar | does valtrex cause lower aoH blood sugar | how to get my blood JAW sugar under control | does metformin regulate low blood sugar q0h | how to lower the blood sugar sOr levels | blood sugar level uaO icon | decaf coffee lowers y9N blood sugar | how long for food 7xw to become blood sugar | does drinking yIV raise overall blood sugar | blood sugar 113 at night smq | can rum soaked peanuts EMJ really lower blood sugar | 9Rq finger stick blood sugar levels | does cheese Jtt help lower your blood sugar | ciprofloxacin raise blood sugar LcS | high morning hfp blood sugar levels gestational diabetes | dexamethasone OhN increase blood sugar | VPO keto blood sugar high in the morning | black currant 75n oil and blood sugar | post prandial blood GrL sugar level 160 | does diet cause high q6o blood sugar | will xu0 honey raise my blood sugar | what should diabetic blood sugar be nl5 when i wake up | what qsF happens if my blood sugar wont go down | get smart blood nW9 sugar | 86 mg dl blood sugar l34 | after wffects 19u if blood sugar dropping | is 2mV your blood sugar low symone | BOD post prandial blood sugar type 2 diabetes | effect of bourbon on FaB blood sugar | okra and blood sugar control umA | normal blood sugar arU level in human | will a quarter slice q0S of grapefruit raise blood sugar | how long for junuvia to lower kja blood sugar | what should my blood 21F sugar be during pregnancy | things to regulate blood zjy sugar | advantages of low blood AXO sugar | insulin decreases blood sugar 1Hy | low blood sugar night bKk | checking blood sugar after surgery l2m