గ్లోబల్ బ్యూటీ స్టోర్ ను ప్రారంభించిన అమేజాన్ బ్యూటీ

నవతెలంగాణ – ఢిల్లీ: ఎంతగానో ఊహించిన గ్లోబల్ బ్యూటీ స్టోర్ ఆరంభాన్ని అమేజాన్ బ్యూటీ ప్రకటించింది. 60+ అంతర్జాతీయ సౌందర్య బ్రాండ్స్ మరియు 5,000కి పైగా కూర్చిన ఉత్పత్తులు యొక్క ఎంపికను ఒక చోటకు చేర్చిన ఒక ఉత్తేజభరితమైన కొత్త స్టోర్ ఫ్రంట్. ప్రపంచంలో వివిధ ప్రాంతాలు నుండి ఉత్తమమైన ఉత్పత్తులను తీసుకురావడానికి జాగ్రత్తగా రూపొందించిన స్టోర్ లో అంతర్జాతీయ సౌందర్య బ్రాండ్స్ యొక్క విస్త్రతమైన కలక్షన్ గలదు. ప్రసిద్ధి చెందిన ఫ్రెంచ్ స్కిన్ కేర్ బ్రాండ్స్ నుండి అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ కాస్మెటిక్స్ బ్రాండ్స్ యైన పౌలాస్ ఛాయిస్, ఫార్మసీ, అనోమలి కౌడలి, లోసిట్టనే, కాస్ ఆర్ఎక్స్, లానీజి, ఇన్నిస్ ఫ్రీ, మేక్ అప్ రివల్యూషన్, చాపర్డ్, పౌల్ మిట్చెల్ వంటి ఎన్నో ఇతర గొప్ప అంతర్జాతీయ బ్రాండ్స్ తో, ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి స్టోర్ కి వివిధ ఆప్షన్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతి మూల నుండి తమ సాటిలేని నాణ్యత మరియు ఆధునిక సూత్రీకరణలు కోసం ఎంపిక చేయబడిన వాస్తవమైన ఉత్పత్తులు యొక్క విస్త్రత శ్రేణి నుండి కస్టమర్స్ అన్వేషించి మరియు షాపింగ్ చేయవచ్చు. వివిధ రకాల సౌందర్య అవసరాలు మరియు ప్రాధాన్యతలకు సేవలు అందించడానికి సాటిలేని వివిధ రకాల ఉత్పత్తులను గ్లోబల్ బ్యూటీ స్టోర్ అందిస్తోంది.
“అమేజాన్ బ్యూటీ పై గ్లోబల్ బ్యూటీ స్టోర్ ను ఆరంభించడానికి మేము ఎంతో ఉత్తేజంగా ఉన్నాము,” అని అమేజాన్ ఇండియాలో జేబా ఖాన్, బ్యూటీ, పర్శనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరక్టర్ అన్నారు. “మా విలువైన కస్టమర్స్ కు సాటిలేని సౌందర్య అనుభవాలను అందించాలని మా తపనకు ఈ ముఖ్యమైన సందర్భం ఒక గణనీయమైన చర్యగా నిలుస్తుంది. తమ ఇంటి వద్దకు సౌకర్యవంతంగా చేరుకునే అంతర్జాతీయ సౌందర్య బ్రాండ్స్ ను నిరంతరంగా కోరుకునే అర్హత గల వినియోగదారులు ఉన్న సమయంలో, గౌరవనీయమైన అంతర్జాతీయ బ్రాండ్స్ నుండి విలాసవంతమైన సౌందర్య ఉత్పత్తులను సంపాదించడానికి మా నిబద్ధత శక్తివంతంగా ఉంది. దీని ఆరంభంతో, మేము మా కస్టమర్స్ ను ప్రీమియం మరియు విలక్షణమైన సౌందర్య ఉత్పత్తుల శ్రేణితో సాధికారత కల్పిస్తాము. ప్రపంచంలో ఉత్తమమైన సౌందర్య బ్రాండ్స్ నుండి సాటిలేని అందం మరియు స్వీయ-సంరక్షణ అనుభవాలలో నిమగ్నమవడానికి వారికి వీలు కల్పిస్తుంది.”
ద గ్లోబల్ బ్యూటీ స్టోర్ అమేజాన్ బ్యూటీ ఆఫరింగ్స్ కు ఒక కీలకమైన చేరిక. గ్లోబల్ బ్యూటీ స్టోర్ లో ప్రతి ఉత్పత్తి పేజీలో ఉత్పత్తి గురించి వివరణాత్మకమైన వర్ణనలు, పదార్ధాల జాబితా, వాడకపు సూచనలు మరియు కస్టమర్ సమీక్షలు ఉన్నాయి. స్టోర్ యొక్క నాజూకైన మరియు యూజర్ –హితమైన ముఖాముఖీ షాపింగ్ అనుభవాన్ని శ్రమ లేకుండా మరియు ఆనందకరంగా చేస్తుంది. అంతర్జాతీయ సౌందర్య బ్రాండస్ కనుగొనడానికి ఇది వేదిక, విలాసవంతమైన స్కిన్ కేర్ లో నిమగ్నమవ్వండి, ఆకర్షణీయమైన కాస్మెటిక్స్ అన్వేషించండి. మీ సౌందర్య దినచర్యను పెంపొందించండి. ఈ ప్రారంభోత్సవం సౌందర్య ఔత్సాహికులు యొక్క పెరుగుతున్న డిమాండ్స్ ను తీర్చడానికి అమేజాన్ వారి అంకిత భావాన్ని మరింత శక్తివంతం చేస్తుంది.
అమేజాన్ బ్యూటీ పై మా కొత్తగా ఆరంభించబడిన గ్లోబల్ బ్యూటీ స్టోర్ నుండి ఉత్పత్తులు యొక్క ప్రముఖ సిఫారసులు ఇవి.
ప్రియాంకా చోప్రా జోనాస్ నుండి అనోమలీ హెయిర్ కేర్- చార్ కోల్ & యూకలిప్టస్ తో లోతుగా శుభ్రం చేయడానికి క్లారిఫైయింగ్ షాంపూ : ఈ వేసవిలో, అనోమలి క్లారిఫైయింగ్ షాంపూలో ఉన్న యూకలిప్టస్ మరియు చార్ కోల్ యొక్క పరిపూర్ణమైన మిశ్రమంతో ఆర్గానిక్ ఎంచుకోండి. ఇది మీ తలను లోతుగా శుభ్రం చేస్తుంది, పునరుత్తేజంగా ఉంచుతుంది. రూ. 675 నుండి ఆరంభమయ్యే అనోమలీ హెయిర్ కేర్ ఉత్పత్తుల శ్రేణితో ఒత్తైన మరియు ఆరోగ్యవంతమైన కేశాలు పొందండి.
మెరిసే చర్మం కోసం డెర్మలోజికా డైలీ మైక్రోఫోలియెంట్ ఎక్స్ ఫోలియెంట్, ఫేస్ స్క్రబ్ : మీ చర్మాన్ని శుభ్రం చేస్తూనే సమానంగా లేని చర్మం రంగును సమతుల్యం చేయడంలో సహాయపడే మీ చర్మం కోసం ఎంతో అవసరమైన ఎక్స్ ఫోలియెంట్ ను చేర్చడం ద్వారా మీ చర్మ సంరక్షణను పెంచండి! ఈ దిగ్గజ ఎక్స్ ఫోలియేటింగ్ పౌడర్ తో ప్రతిరోజూ కావలసిన సున్నితమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి. రూ. 3,900కి ఇది లభిస్తోంది.
షీసీడో-ఆధునిక మ్యాటీ పౌడర్ లిప్ స్టిక్, జాజ్ డెన్ : మీరు వెళ్లిన ప్రతి చోట చెరగని ముద్ర వేయడానికి మీ పెదవులు పై ఆకర్షణీయమైన రంగులు అద్దండి. షీసీడో వారి పౌడర్ లిప్ స్టిక్ ఎంతో తేలికగా ఉంటుంది మరియు మీ పెదవులు పై పౌడర్-వంటి మృదువైన ఫినిష్ ను ఇస్తుంది. చర్మం పై పరీక్షించబడింది మరియు 24 ఛాయలలో లభిస్తోంది. ఈ లిప్ స్టిక్ శ్రేణి తప్పనిసరిగా మీ వేనిటీలో ఉండాలి. రూ. 2700కి లభిస్తోంది. బ్రాండ్ విలాసవంతమైన ఆఫరింగ్స్ ను అనుభవించడానికి షీసీడో ఫేస్ మేకప్ మరియు స్కిన్ కేర్ ఉత్పత్తులను కూడా అన్వేషించండి.
చోపర్డ్ ఔధ్ మలకి యూ డీ పార్ఫ్యూమ్ : అరేబియన్ రాత్రుల ప్రేరణను మేల్కొల్పడం ద్వారా పరిమళాన్ని వెదజల్లడానికి ఈ సువాసన జాగ్రత్తగా తయారు చేయబడింది చోపర్డ్స్ ఔధ్ మలకి యూ డీ పార్ఫ్యూమ్ కు లేదర్, అంబర్, స్మోక్ లు యొక్క గొప్ప పరిమళాలు ఉన్నాయి. పెర్ఫ్యూమ్ కి ఆరంభపు సువాసనా పరిమళం, తదుపరి ద్రాక్ష పండు, లవేండర్, మరియు హెర్బల్ అర్టిమిసియాల వెల్లువలు ఉన్నాయి. ఈ పెర్ఫ్యూమ్ తో మీ అనుభూతులు పెంచండి, రూ. 9,775కి లభిస్తోంది.
మ్యాక్స్ ఫ్యాక్టర్ ఫౌండేషన్ : ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్ లు యొక్క సుగుణాలను కలిపే బహుళ వాడకాల సౌందర్య అవసరాలతో మీ బేస్ ను పరిపూర్ణం చేయండి. సున్నితమైన, మెరిసే మరియు లోపరహితమైన రూపాన్ని 30 గంటలు వరకు పొందండి,
రూ. 756కి లభిస్తోంది. అన్ని సందర్భాలు కోసం ప్రతి మేకప్ కళాకారుడు అభిమానించే బ్రాండ్ లోకి తమ మేకప్ ఉత్పత్తుల శ్రేణితో లీనమవ్వండి మరియు పరిపూర్ణతను అనుభవించండి!
ఇన్నిస్ ఫ్రీ గ్రీన్ టీ సీడ్ సీరమ్ : ఇన్నిస్ ఫ్రీ అందించే ఈ గ్రీన్ టీ సీడ్ సీరమ్ తో ఈ సీజన్ లో మీ చర్మాన్ని తేమగా, పునరుత్తేజంగా, నునుపుగా ఉంచండి. తేమను చర్మంలోకి లోతుగా తిరిగి నింపే రోజూవారీ తేమ-అవరోధాన్ని శక్తివంతం చేసే సీరమ్. రూ. 882కి లభిస్తోంది. మీ యొక్క చర్మానికి సంబంధించిన అనని ఆందోళనలను తీర్చడమే కాకుండా ఇంద్రియాలకు ఒక బహుమతిగా కూడా నిలిచే శుభ్రమైన చర్మ సంరక్షణ ఉత్పత్తుల శ్రేణిని కూడా అన్వేషించండి.

Spread the love
Latest updates news (2024-07-02 04:45):

cbd dOU gummies body high | sunshine cbd for sale gummies | cbd gummies para agrandar uAs el miembro | GTw cbd gummies in albuquerque | is there a difference gpV between cbd gummies and hemp gummies | extra AwX strength cbd gummies | natures only cbd gummies ceo R2n | top 5 Vqn cbd gummies for anxiety | cbd gummies oUX with thv | organic cbd gummies from i4p empe usa | king cobra cbd gummies fqG | are cbd vzP gummies legal to fly with | purchase 600 mg AfC cbd gummies at walmart | adding fiS cbd gummies to | QK9 do cbd gummies have side effects | cbd gummies 5000mg online sale | caviar cbd online shop gummies | best cbd jFH gummy flavor | what are CbQ cbd gummies good for uk | high vMz potency cbd sour bear gummies | will rfc cbd gummies help tinnitus | creating better days cbd sour fnr gummy worms | how long does a cbd gummies take OH4 to work | clinical cbd gummies D2X ingredients | can you be rg8 allergic to cbd gummies | hillstone cbd gummies review 1Pr | can i take L6m expired cbd gummies | just cbd gummies 345 coupon | XdH can you bring cbd gummies into australia | green otter cbd gummies bzS shark tank | cbd gummies q7f legal in pennsylvania | dog cbd gummies near JbS me | cbd infused chill plus Yrv gummies | official cbd gummies aftertaste | keoni c1E cbd full spectrum 750mg gummies 5 bottles | 50mg gummies cbd online sale | 4qh revive 365 cbd gummies reviews | sunset cbd gummy bears Y1A | super chill cbd gummies 4000mg 60c | Fdi cbd gummies for skin | is cbd gummies good WYy for hair growth | just cL2 cbd gummies 750mg reviews | where can i get vL4 cbd gummies for pain | cali cbd infused gummy TF3 candy 1000mg | fruit gummies online sale cbd | cbd drops vs gummy dosage BOn | organic cbd Qb1 gummies private label | does purekana pLG cbd gummies really work | keoni cbd gummies for copd B5D | cbd gummies arlington cbd oil