భావోద్వేగ ప్రయాణం

బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గడిస్తే చాలనుకునే చాలీ చాలని సంపాదన.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. తండ్రి అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ కొడుకు కోరికను తీర్చాలనుకుని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. విమానం ఎక్కాలనుకునే కొడుకు కోరికను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌. సుమతీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోకమంతా తనను కామంతోనే చూస్తుందని భావించే ఆమెకు తనను మనస్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడని తెలియగానే ఆమె హదయంలో నుంచి వచ్చే ఆవేదన.. ఇది రెండు హదయాల మధ్య ఉండే ఎమోషన్‌.. హదయాన్ని తాకే ఇలాంటి భావోద్వేగాల వ్యక్తుల ప్రయాణాన్ని తెలియజేసే చిత్రమే ‘విమానం’. శివ ప్రసాద్‌ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి (కిరణ్‌ కొర్రపాటి క్రియేటివ్‌ వర్క్స్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను గరువారం హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. దర్శకుడు శివ ప్రసాద్‌ యానాల మాట్లాడుతూ, ‘ప్రతీ ఒక్కరి జీవితాల్లో బలమైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోషన్స్‌ను బేస్‌ చేసుకునే ఈ సినిమాను రూపొందించాం. జూన్‌ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ అవుతుంది. తప్పకుండా సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని తెలిపారు.నిర్మాతలు జీ స్టూడియోస్‌, కిరణ్‌ కొర్రపాటి మాట్లాడుతూ, ‘ఇదొక ఎమోషనల్‌ కనెక్టింగ్‌ మూవీ ఇది. ‘విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్ర ఖని, కొడుకు పాత్రలో మాస్టర్‌ ధ్రువన్‌ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్‌, రాజేంద్రన్‌ పాత్రలో రాజేంద్రన్‌, డేనియల్‌ పాత్రలో ధన్‌రాజ్‌, కోటి పాత్రలో రాహుల్‌ రామకష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-27 00:20):

just cbd gummi jiI bears | E4b relax gummy bears cbd | jolly cbd gummies for quitting lUo smoking | cbd GPs gummies to help anxiety | can cbd gummies help you stop N9o drinking alcohol | FgA kozmic gardens cbd gummies | cbd lord jones gummies nKt | are cbd gummies illegal in alabama zgI | kore organic cbd amz gummies | fx cbd hemp gummies ECN turmeric and spirulina | cbd gummy iaa bears for kids | I3D pinnacle cbd gummies review | delta 8 cbd gummies JmE 500mg | just cbd gummies cola 1sS | only cbd gummies cbd vape | cbd spectrum gummies genuine | cbd aWt gummy for pain anxiety and better sleep | organic gold cbd gummies RXI | 8F8 cbd gummies best seller | cbd gummy dosage for dogs 3Wj | where to buy dl9 dr oz cbd gummies | super chill cbd gummy NRu worms | 8N8 cbd edible gummi bears | person eating cbd gummies u0w | cvs doctor recommended cbd gummies | will rfc cbd gummies help tinnitus | benefits of cbd gummies 300mg TKt | natures boost cbd JO6 gummies phone number | cbd gummies qRa for pain book | sour bears cbd tEw gummies | delta 5 cbd gummies vIk | wana sour gummies V1k cbd thc | what happens if you take too many Klv cbd gummies | do cbd gummies m0B cause headaches | 0nG natures boost cbd gummies cancel subscription | recommended dose of cbd mvt gummies | smilz cbd gummies jeopardy kDf | hazelhills cbd cbd vape gummies | hemp bombs HxX cbd gummies 75 mg beginners | kurativ cbd gummies official | Evi wellbeing labs cbd gummies | leaf remedies cbd gummies pCx review | cbd gummy cherries cbd cream | reliva slm cbd gummies reviews | calm plus cbd Csk gummies | eating too many cbd gummies Ot1 | dr oz and bK8 megyn kelly cbd gummies | us ENA pride cbd gummies | cbd gummies azW and sobriety | R6C gummy cbd tincture 500mg