ఏపీ హై కోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్…

hearing-on-chandrababus-arrest-petition-today-in-the-supreme-courtనవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ వేశారు చంద్రబాబు. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నారా లోకేష్ కూడా మరో రెండు కేసుల్లో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ , ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పిటిషన్లు వేసిన లోకేష్.. అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ పిటిషన్లను మధ్యాహ్నం లంచ్ తరువాత విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ వ్యవహారంపై గత ఏడాది నమోదు చేసిన కేసులో ఏ14గా ఆయన పేరును సీఐడీ ఇటీవలే చేర్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో లోకేష్ దాఖలు చేసిన పిటిసన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. లోకేష్ కి సీఆర్ఫీసీ 41 ఏ నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. మరోవైపు కాసేపట్లో లోకేష్ కి సీఐడీ నోటీసులు సమర్పించనున్నట్టు తెలుస్తోంది.

Spread the love
Latest updates news (2024-07-07 06:16):

test blood sugar abbott freestyle Scn lite | blood Moy sugar food supplements | dizziness and low blood QPJ sugar | 15 carbs raises blood sugar how far u0c | symptoms of sudden decrease in Jxg blood sugar | how CBC can i lower 260 blood sugar quickly | fasting DsH blood sugar level chart | safe blood sugar GwS levels during pregnancy | my fasting blood sugar is A56 155 | blood sugar doctor recommended 443 | what blood sugar levels h2j corrolate to a1c | insulin pump blood sugar hAY staying high | what tea reduces blood sugar levels WfF | Olr gestational diabetes normal fasting blood sugar | best way to NlS lower high blood sugar levels | symptoms of 4fE too high blood sugar in dogs | does drinking vodka raise your blood BVV sugar | blood sugar low after qvS alcohol | 6uA can low blood sugar cause asthma attack | how to manage exn drops in blood sugar | what foods won spike cUH blood sugar | best time for testing blood tvz sugar | WK8 pomegranate reduce blood sugar | what blood mS5 sugar level needs insulin | 139 blood sugar after cup o0f of coffee | why does blood sugar spike 2NV at nite | tips for nTD low blood sugar | spices reduce blood JyR sugar | bring down 85I your blood sugar | matcha green tea ggv and blood sugar | WNB why my blood sugar is low after eating | average blood sugar 120 convert to jpg a1c | what to eat to bring down blood sugar Slo | how will 21g of sugar OlA push up my blood sugar | at S36 what level is blood sugar too low | what ingredient in creme eBg lotion can raise blood sugar level | what food will bring down blood sugar IIs fast | should you PNI monitor blood sugar with reactive hypoglycemia | does type 2 diabetes cause high blood vnD sugar | DFt what is a normal blood sugar level before eating | normal blood suger counts kLp | blood sugar for rTs dog | QpJ best diet soda for high blood sugar | blood sugar to J4J lower | herbs to help with blood oO7 sugar | fXY blood sugar 68 during pregnancy | MK2 coconut water raise blood sugar | smart dt3 watch that can monitor blood sugar | can turmeric uzc raise blood sugar | dr oz lower blood sugar ti1 with thses supplements