హైద‌రాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ

నవతెలంగాణ – హైదరాబాద్
మరో అంతర్జాతీయ సంస్థ హైద‌రాబాద్‌కు రానుంది. అమెరికాకు చెందిన ప్రొడ‌క్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూష‌న్స్ కంపెనీ జాప్‌కామ్ గ్రూపు హైద‌రాబాద్‌లో సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వాషింగ్ట‌న్ డీసీలో తెలంగాణ‌ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం తర్వాత జాప్ కామ్ ఈ మేరకు ప్రకటించింది. ఈ భేటీలో జాప్‌కామ్ వ్య‌వస్థాప‌కుడు, సీఈవో కిషోర్ ప‌ల్ల‌మ్‌రెడ్డితో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌నున్న సెంటర్ తో జాప్‌కామ్ కంపెనీ తొలుత 500 మందికి, ఆ త‌ర్వాత ఏడాదిలోగా మ‌రో వెయ్యి మందికి ఉద్యోగాలు రానున్నయాని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ తెలిపింది. ట్రావెల్‌, హాస్పిటాలిటీ, ఫిన్‌టెక్‌, రిటేల్ రంగాల్లో కీల‌క‌మైన ఏఐ, ఎన్ఎల్‌పీ ఉత్ప‌త్తుల‌ను జాప్‌కామ్‌ కంపెనీ రూపొందించ‌నున్న‌ది. అమెరికాలోని ప‌లు రాష్ట్రాల్లో జాప్‌కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్‌, ఫ్లోరిడాతో పాటు సెంట్ర‌ల్ అమెరికా, భారత్ లోనూ ఆ కంపెనీ కార్యాలయలు ఉన్నాయి.

Spread the love
Latest updates news (2024-07-04 14:09):

what are average random blood ulO sugar | blood sugar sex magik 26m album songs | TgB heart racing blood sugar | can coffee cause tLb high blood sugar | intermittent it7 fasting and blood sugar rise | best light beers that lower blood tMy sugar instantly | blood sugar level 1Tk 138 after dinner | blood sugar after meal xro 180 | V6d how to lower blood sugar for prediabetes | does coconut sugar affect your blood L3I sugar | low blood sugar and seizure in dogs GAO | nAO juicing raises blood sugar | huawei watch blood TRO sugar | does medicare part heX a cover blood sugar test | 9Qc symptoms of high blood sugar with gestational diabetes | aloe and blood sugar o60 | what does 9Uz a blood sugar spike do | butalbital side effects blood sugar wNb | blood sugar test strips wqL free | fasting blood FCU sugar 110 dr scheinberg | what to do to bring your blood sugar down IvG | beliv blood sugar oil QaL reviews | why is fS3 my blood sugar high after eating | what is the blood 58T sugar range | wil pain in parts of the body FMb affect blood sugar | does high blood sugar affect anxiety 2WA | does the flu make your blood sugar nCk go up | 69 Tbm mg dl blood sugar hypoglycemia | yek what the effect of low blood sugar | PDR normal blood sugar for 15 year old | what is a low jDH level for blood sugar | blood sugar level 250 before mki eating | can random blood sugar test be wrong G9W | does albuterol treatments affect blood sugar QLd 3el | hich of the following hormones 7oA increases blood sugar levels | how does BhY the body fix low blood sugar | what happens when a diabetic blood sugar I10 is low | blood sugar 83 HqG mean | Mbc is 68 blood sugar too low | does hyperparathyroidism cause low blood 90H sugar | blood sugar MN2 test alcohol or hydrogen paroxide | d76 does mango increase blood sugar | does eating apple increase blood sugar SOL | Bgd blood sugar levels after eating is 282 | high blood sugar on PFI keto diet | blood sugar levels b1m decrease | 3Ko does acid reflux cause low blood sugar | what is low blood sugar without diabetes 7qp | NbF blood sugar level 99 | rule of 15 for low nwz blood sugar