– ఎలక్షన్ కోడ్ తో ఆగిన వైనం
– చందుర్తి సర్కిల్ లో నాల్గవ మండలం
నవతెలంగాణ-చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా లో మరో మండల కొత్తగా ఏర్పడనున్నట్లుగా తెలుస్తుంది.ఎల క్షన్ కోడ్ తో బ్రేక్ పడినట్లుగా అధికార పార్టీ నాయకులు కొందరు చెప్పారు. చందుర్తి సర్కిల్.పరిధిలో కొనరావు పేట ఉంది ఇందులో ధర్మారం ను నూతన మండలం గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.