బీఆర్‌ఎస్‌కు మరో షాక్

another-shock-for-brsనవతెలంగాణ – సంగారెడ్డి: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిన్న (ఆదివారం) బీఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2001లో టీఆర్ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రాజీనామా అనంతరం మధు మీడియాతో మాట్లాడుతూ.. పటాన్‌చెరులో అహంకారం కావాలో.. ఆత్మగౌరవం కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. ‘‘ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నా.. మీ బిడ్డనై వస్తున్నా. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నా. మీ బిడ్డనై వస్తున్న బీసీ బిడ్డను ఆశీర్వదించండి. పటాన్‌చెరు నియోజకవర్గం ఏ ఒక్క కులం దో కాదు. దోచుకొని… దాచుకోవడం మహిపాల్ రెడ్డి తత్వం. కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలి. మహిపాల్ రెడ్డి నీ అక్రమాల చిట్టా అంతా నా దగ్గర ఉంది. ఎమ్మెల్యే నన్ను, నా కార్యకర్తలను తొక్కేయేలాని చూస్తున్నారు. రాష్ట్రం మొత్తం పటాన్‌చెరు వైపు చూస్తోంది… నిర్ణయం ప్రజలదే’’అని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 07:36):

how to check if 1mw my blood sugar is low | SkI blood sugar needle pricks | is 112 blood sugar level good SjV | what should your normal blood sugar eXS count be | high sugar fasting blood WY5 test | low blood sugar and energy PnM | baking soda and W5G blood sugar | 10 foods to lower blood sugar level diabetes naturally Thg | what is a normal drop in blood sugar stI | high blood sugar Ah9 episode symptoms | how wMn does adrenaline affect blood sugar | lBp herbs and spices to lower blood sugar | test to check WRd blood sugar level | can menstrual cycle cause low blood sugar dQb | if you inject insulin what happens FtB to blood sugar levels | does coconut or olive kUj oil affect blood sugar or cholosterol | average blood sugar IxR of 135 is what a1c level | what is 6bM the best way to lower blood sugar quickly | what 77K are the different blood sugar measurements | high ikV blood sugar and kidney pain | intermittent fasting gOT blood sugar control | low BCD blood sugar pasing out | nW7 blood sugar correlation to a1c | nutrisuppz ultra blood sugar reviews XOI | how could testosterone injection affect blood sugar pnJ | blood sugar level A20 112 | amoxicillian 17D mess up blood sugar readings | insulin resistance and Yxn low blood sugar | homeopathy increase blood iWG sugar | blood 8Ml sugar normal range adults | 12 hour fasting Amd blood sugar test | lowering blood sugar g7r fast causes herniation in adults | blood sugar levels fat loss w5S | blood free shipping sugar 206 | will surgery raise KSy blood sugar | cheesy baked 8Pt beans blood sugar diet | blood sugar J59 levels for a child | AcV how you get high blood sugar | will your blood qhy suger levels increase after intercourse | was it my blood sugar high after a1a fasting | how soon after waking Gmz should you test blood sugar | normal blood c7D sugar level 5 month old | Hlr best weight loss plan for someone with high blood sugar | ways to lower blood sugar hemoglobin vrW | what herbal teas help lower blood 20w sugar | OBx does thyroid affect blood sugar | hypoglycemia and high f5s blood sugar at the same time | will tylenol raise blood sugar dBK | does Uw6 flax seed help lower blood sugar | signs of zinc deficiency and blood hlh sugar