అబద్ధాలు చెబుతున్నారా..?

పిల్లలు కొన్నిసార్లు అబద్ధాలు ఆడటం సహజమే. అలాగని…వారిని కొట్టడం తిట్టడం చేస్తున్నారా? అస్సలు వద్దు. ఎందుకంటే… నిజానికి వారా పనిచేయడానికి మీరూ ఓ కారణం అంటారు మానసిక నిపుణులు. ఎందుకలా? ఈ ఇబ్బందినెలా అధిగమించాలి అంటారా?
చిన్నారి మీతో సులువుగా అబద్ధం చెబుతోందా? తరచూ చాలా విషయాలను దాచడానికి ప్రయత్నిస్తోందా? ఇందుకు మీరే కారణం కావొచ్చు. తన ఓటమినో, తప్పుల్నో మీ దగ్గర చెబితే కోపగించుకుంటారనో, శిక్షిస్తారనే భయమో ఇందుకు మూలం. ఏం చెప్పినా సామరస్యంగా పరిష్కరించేద్దామనే భరోసా ఇవ్వండి. క్రమంగా ఈ అలవాటుని మార్చుకుంటారు.
ఎదిగే పిల్లలు సొంతంగా ఆలోచించాలనుకుంటారు. స్వేచ్ఛగా గడిపేయాలనుకుంటారు. అలాగని వారిని అతిగా నియంత్రించడం, చూసీ చూడనట్లు వదిలేయడం రెండూ తప్పే. వారికి ప్రేమను పంచుతూ మీ సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకోగలిగితే అదుపు తప్పకుండా, అబద్ధాలు ఆడకుండా చేసుకోవచ్చు.
టీవీ అతిగా చూడటం, స్మార్ట్‌ఫోన్‌కి అతుక్కుపోవడం నిజంగా దురలవాట్లే. వాటి విషయంలో మీరు కొన్ని నియమాలు పెట్టాల్సిందే. కానీ ఆ నియమాలపై మరీ పంతంపట్టకండి. అతిక్రమశిక్షణ పేరుతో వాళ్లకిష్టమైనవాటిని దూరం చేయకండి. అలా చేస్తే.. వాళ్లు వాటిని చూడటానికి వేరే దార్లు వెతుక్కుంటారు. ఇంకేముంది? ఆ చిన్న వయసులో అనవసరమైన దాపరికాలు నేర్చుకోవడం మొదలు పెడతారు. అలాకాకుండా అవకాశం కల్పిస్తూనే హద్దులు పెట్టండి. చెప్పిన మాట విన్నప్పుడు అభినందించడం మంచిదే. ఇవన్నీ పారదర్శకంగా ఉంచుతాయి.

Spread the love
Latest updates news (2024-07-07 10:28):

wana mango dHY cbd gummies | cbd gummies what do you use it OiE for | best organic cbd gummies QjO 2021 | anderson cooper cbd gummies wAS | jq9 pure cbd gummies with thc | cbd tK4 gummies asheville nc | how long for cbd 248 gummies to take effect | 0Jt over the counter cbd gummies | liquid gold cbd bD6 gummies | 73f hemp bombs cbd gummies 25 count | puritan pride HDO cbd gummies | cbd apple rings gummy OjU canabidiol | are cbd gummies weed u03 | are cbd gummies ok j7N to take while pregnant | green roads cbd gummies ebay Hvq | cbd gummies pioneer 11j woman | gummy candy cbd cbd cream | plant md revive 3uw cbd gummies reviews | premium organics cbd H5e gummies | best cbd gummies 2020 VCJ | adult low price gummies cbd | z1c how much does cbd gummies cost at walmart | blue moon cbd gummies melatonin vOE | will cbd gummies thin blood Yjo | cbd gummies online ordering udm | vape 0Cr shop cbd gummies | do t0J cbd gummies help with erectile dysfunction | iUr cbd low thc gummies for anxiety | hempsy cbd gummies online sale | green HuY roads cbd gummies ingredients | cbd gummies and yq1 pregnancy | can 862 military take cbd gummies | tasty froggies J6H cbd gummies 300mg beezbee | cbd gummies Azo and inflammation | true bliss cbd us4 gummies price | cbd gummy singles most effective | cbd gummies for testosterone c66 | vo0 my kid ate cbd gummies | cbd gummies after aeY covid vaccine | cbd gummies là nAK gì | green ape cbd gummies cost v4O | sugar free cbd gummies groupon BeG | do cbd gummies make your 4OO eyes red | ingredients in eagle hemp Onx cbd gummies | far and away cbd gummy I71 | cbd gummies genuine definition | low price zar cbd gummies | creating better days cbd sour fnr gummy worms | big sale cbd gummies shipped | should wrO cbd gummies be taken on an empty stomach