లక్ష్యాన్ని చేరాలంటే…

పెద్ద వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకోవాలనే కోరిక కొందరికి ఉంటుంది. కానీ దానికి తగ్గ ప్రణాళికను మాత్రం రూపొందించు కోరు. స్నేహితులతో కలిసి సమయాన్ని వృథా చేస్తుంటారు. తమ ఆశయాలను మాత్రం మాటల్లో గొప్పగా చెప్పుకుంటుంటారు. బలమైన లక్ష్య మంటూ ఉంటే, దానికి తగినట్లుగా ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులేయాలంటున్నారు కెరియర్‌ నిపుణులు..
డిగ్రీలోకి అడుగుపెట్టక ముందే భవిష్యత్తులో ఏ లక్ష్యంవైపు నడవాలో ముందే ఆలోచించుకొని పాటించాల్సిన ప్రణాళికలపై అవగాహన పెంచుకోవాలి. అడుగుపెట్టనున్న రంగంపై అధ్యయనం చేయాలి. యుక్త వయసులో సమయాన్ని వృథా చేయకుండా ఉంటేనే ఇదంతా వీలవుతుంది.
లక్ష్యం ఒక్కటే ఉంటే సరిపోదు. ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే లక్ష్యాన్ని చేరుకున్నవారి గురించి తెలుసుకోగలిగితే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. తమ ఇబ్బందులను వారెలా దాటగలిగారో తెలుసుకోవచ్చు. వారు చెప్పేవన్నీ సలహా లేదా సూచనలుగా మాత్రమే ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఏం సాధించాలనుకుంటున్నామో ఎవరికి వారే సొంతంగా ఆలోచించుకోవాలి. అప్పుడే దాన్ని చేరుకోవాలన్న తపన మనసులో మొదలవుతుంది.
వ్యాపారమే మన లక్ష్యమైతే దానికి కావాల్సిన విద్యార్హతలతోపాటు తగిన నైపుణ్యాలను పొందడం మొదటి మెట్టు. ఈ అర్హలతోపాటు జీవన నైపుణ్యాలు, సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ అందుకోవాలి. చదువు పూర్తయిన వెంటనే అర్హత వచ్చింది కదా అనుకొంటూ.. వ్యాపారవేత్తగా కెరియర్‌ ప్రారంభించకూడదు. ఆయా రంగాల్లో శిక్షణ లేదా అనుభవాన్ని పొందడానికి కృషి చేయాలి. ఈ ఉద్యోగ అనుభవంతో భవిష్యత్తులో మంచి వ్యాపారవేత్తగా నిలవడానికి పాఠాలెన్నింటినో నేర్చుకోవచ్చు.
కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవరుచుకోవాలి. అలాగే వ్యాపారవేత్తగా నిలిచి మరికొందరికి ఉపాధి కల్పించాలనుకొంటే, దానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యం వంటివి పెంచుకోవాలి. లాభనష్టాలే కాకుండా మార్కెట్‌ పరిస్థితి, వినియోగదారుడి అవసరం వంటి వాటిపై ముందుగానే తెచ్చుకొనే అవగాహన భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. అప్పుడే వ్యాపారవేత్తగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.

Spread the love
Latest updates news (2024-06-21 17:50):

safe medication for erectile dysfunction pJF | erectile dysfunction causing acquired c82 premature ejaculation | O4G dhea effects on men | doctor recommended massive penises | how to keep Dxj your sex drive up | enlargement 0fE pills in durban | oats anxiety erectile dysfunction | big sale clinamax male enhancement | country with highest rate Hcm of erectile dysfunction | tryvexan male enhancement reviews zn6 | metro sexsual genuine | big sale zma 5 reviews | free shipping biger penis | levetiracetam KIy and erectile dysfunction | free shipping microwave enhanced libs | diet that RLR helps erectile dysfunction | sexual performance edB enhancement pill | 23 year Qs9 old with erectile dysfunction | free shipping youtube boners | ejaculate volume most effective increase | better sex tips for her NLj | penis pump free shipping enlarger | libido loss on the WyR pill | otc pills that hdg get you high | ills to rbr increase sperm volume | korean ginseng cbd oil walgreens | smr libido pills for men | health food store close NoH to my location | saffron benefits for erectile 1gP dysfunction | herbal male 6Ik libido enhancement | most effective icd10 erectile dysfunction | where is the best place to buy oI9 viagra | dragon male enhancement pill by gXV cks corp | pastillas naturales efecto l4m viagra | enlarging big sale your dick | manganese for sale erectile dysfunction | common ingredients of corner store male enhancement pills YCX | doctor pills online sale | iron x iDK male enhancement pills | what do erectile dysfunction yzP drugs do | non surgical penis VVq enlargement | battery operated RMb vacuum device for erectile dysfunction | viagra en farmacia Pxj guadalajara | will viagra show up in a drug CGv test | advanced nx male MUx enhancement pills | aptamil anxiety erectile dysfunction | bull blood t4b male enhancing pills reviews | best male sex enhancer pill 1xN | 0XG bloating and erectile dysfunction | dealing with a partner AiK with erectile dysfunction