అర్వింద్, రేవంత్‌రెడ్డిలపై నిప్పులు చెరిగిన కేటీఆర్

నవతెలంగాణ-హైదరాబాద్ : బీజేపీ నాయకుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రానున్న ఎన్నిక‌ల్లో అర్వింద్ డిపాజిట్ గ‌ల్లంతు ఖాయమన్నారు. ఇప్ప‌టికే నిజామాబాద్ ప్ర‌జ‌లు ఆయనను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యారని, ఎక్క‌డ పోటీ చేసినా డిపాజిట్ గ‌ల్లంతు కావడం ఖాయమ‌న్నారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ ట‌వ‌ర్, న్యాక్ భ‌వ‌నం ప్రారంభించిన అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మాట్లాడుతూ… ఇక్కడి ఎంపీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఆయన చ‌దువుకున్నాడో లేదో తెలియ‌దు కానీ, ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్ల‌ర‌గా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు. కేసీఆర్ వ‌య‌సు వారి నాన్న వ‌య‌సు ఉంటుందని, మేమూ డీఎస్‌ను అనలేమా? మాకు మాటలు రావా? మాకు చేత‌కాదా? కానీ పెద్ద మ‌న‌షుల‌ను గౌర‌వించుకోవ‌డం హిందూ సంప్రదాయమని, అంతేకాకుండా మ‌నిషి నాగ‌రిక‌త‌కు చిహ్నం కూడా అన్నారు. ప్రజల ఆదరణతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన 70 ఏళ్ల కేసీఆర్‌ను పట్టుకొని నిన్నగాక మొన్న ఎంపీ అయిన వ్యక్తి ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నికార్స‌యిన తెలంగాణవాది కాదని, తెలంగాణ‌కు ప‌ట్టిన వ్యాధి అన్నారు. ఉద్య‌మ‌కారుల‌పైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు కూడా కేసీఆర్ మీద ఎగ‌బ‌డి ఎగ‌బ‌డి మాట్లాడుతున్నారని, ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వమంటున్నారని, కానీ పదిసార్లు అవకాశం ఇస్తే, యాభై ఏళ్లు పాలించి ఏం చేశారని నిలదీశారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఆగం కావొద్దన్నారు. యాభై ఏళ్లు పాలించినవాడు, ఏ పని చేయడానికి చేతకానివాడు ఇప్పుడు వచ్చి కేసీఆర్‌ను తిడితే పడదామా? అన్నారు.

Spread the love
Latest updates news (2024-07-02 09:53):

blood sugar level for 75 year 4Mv old | does biaxin TE8 raise blood sugar | natural 4Ls ways to bring your blood sugar down | BzL continuous blood sugar monitor send data to phone | my blood sugar is 700 lGk what does that mean | 109 blood sugar after eating 4Va | are chills a sign of low blood Ov3 sugar | will water hep bring blood sugar up RIK | random blood vFj sugar 169 | cassia cinnamon Gp2 blood sugar | russian tea to lower blood sugar xCO | what should C2U my blood sugar be 1 hour after meal | blood test sugar ajd levels | 5MJ fasting blood sugar 280 | how do you use a glucometer to check xes blood sugar | eating 92N sugar before donating blood | how Oy2 to stabalize blood sugar levels | does alcohol lowers blood sugar HvK | how many times high bloods sugar before diagnosed diabetic cPP | can indisen cause cvF blood sugar to splie | tips to maintain blood sugar levels NB4 | 7op 172 fasting blood sugar level | 3AK omeprazole raise blood sugar | best MOp blood sugar supplement on the market | what sugar yQK is good for high blood pressure | a blood sugar log for testing two times Lk9 a day | S9n black earl tea lower blood sugar | keto snacks for rms low blood sugar | blood sugar diet main kpP meals | what should my YuN fasting blood sugar be in the morning | insulin increases or decreases blood rdG sugar | how XaL and when to check blood sugar | how do you 824 bring blood sugar down quickly | best times to check dOn your blood sugar | blood sugar level after 3 hours 4GH eating | 2000 blood sugar level k4Y | low blood sugar and pMW morning headaches | blood sugar doesn t KlI rise after eating | why does RJQ my blood sugar spike during the night | is 47 low for blood sugar XPu | do you need to monitor p3Y blood sugar on ozempic | can i drink coffee before a blood sugar test Rqc | z7m fruits that help blood sugar | cinnamon tea fcH to lower blood sugar | food HLd for pregnant with high blood sugar | effects of cortisone geN injections on blood sugar | blood wbg sugar 98 5 hours after eating | what is normal numbers for blood sugar after eating BvX | does type 2 diabetes cause high blood vnD sugar | 4RF child fainting low blood sugar