హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీకి యత్నం

నవతెలంగాణ – అమరావతి: మంగళగిరి హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ లో చోరీకి యత్నించారు. షట్టర్ తాళాలు పగలగొట్టి బ్యాంక్ లోకి ప్రవేశించారు ముగ్గురు దొంగలు. పోలీస్ పెట్రోలింగ్ సైరన్ మోగడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరిశీలిస్తున్న పోలీసులు. మంగళగిరి నగరంలోని HDFC బ్యాంకులో చోరికి దొంగలు యత్నించారు. ఈరోజు తెల్లవారుజామున 3:40 గంటల సమయంలో ముగ్గురు దొంగలు బ్యాంకు షట్టర్ తాళం పగలగొట్టి బ్యాంకు లోపలకు ప్రవేశించారు. పోలీస్ బీట్ లో ఉన్న పెట్రోలింగ్ వాహనం సైరన్ వినబడటంతో భయంతో దొంగలు పారిపోయారు. చోరీ యత్నంకు సంబందించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి దొంగల బెడద చాలా ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు. దొంగలతో జాగ్రత్తగా వ్యవహరించకపోతే కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉందని సూచించారు పోలీసులు. సీసీ పుటేజీ పరిశీలించి దొంగలను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:30):

vitanen world male enhancement 1yU pills | low price emovita | cbd vape guy sex guy | viagra azul eDj para mujeres | apple cider vinegar with mother erectile dysfunction Ptm | male sexual 1OE enhancement supplements | cardio cure erectile dysfunction M6o | hard big sale timespill | erectile dysfunction JJz forums uk | what is considered a thick penis 9y8 | dmp most effective erectile dysfunction | lead 49Q time for viagra | vitamin O51 e and erection | capsule for premature OGa ejaculation | top libido online shop pills | nitric oxide testosterone doctor recommended | t booster for NMU libido | viagra online sale en diabeticos | ed cbd cream prescription | battery powered penis pump nWG for erectile dysfunction | viagra para hombres en farmacias 4DQ similares | gF9 erectile dysfunction ayurvedic tips | sexual medicine for male jUX | kuE black ants and buddhist | does cialis last L1I longer than viagra | home remedies for erectile dysfunction in india eOm | low t supplement reviews DlP | cFk tomatoes and prostate enlargement | does viagra cause headaches lfY | viagra seizures online shop | erectile dysfunction anxiety VGP performance | natural supplements for mental 4lV focus | alpha lwl elite male enhancement pills | edegra 100 mg price MOA | doctor recommended viagra gas station | fda approved 0O0 male enhance | best oil for male C9d organ | does being ihT fat make your penis small | how to do LDz nofap | recommended dosage of ginkgo C23 biloba for erectile dysfunction | 8gi testo boost x gnc | supplement good for 4AB brain | buy pain fFO meds online cheap | cialis doctor recommended deaths | where can i HTE buy vigrx plus in stores | brR fierce man for oil | online sale turkish viagra honey | erectile dysfunction 7Vd car commercial | male online sale star supplement | multiple sclerosis and erectile Rmt dysfunction