WTC ఫైనల్ : తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 469 ఆలౌట్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. తొలిరోజు ఆటలో తేలిపోయిన భారత బౌలర్లు రెండో రోజు మాత్రం ప్రభావం చూపించారు. ముఖ్యంగా, మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో ఆసీస్ లైనప్ ను కకావికలం చేశాడు. సిరాజ్ కు 4 వికెట్లు దక్కాయి. షమీ 2, శార్దూల్ ఠాకూర్ 2, జడేజా 1 వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో 163 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీనియర్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ తన ఫామ్ ను చాటుకుంటూ 121 పరుగులు చేయడం విశేషం. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ దూకుడుగా ఆడి 48 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. లంచ్ అనంతరం సిరాజ్ విజృంభించడంతో ఆసీస్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తర్వాత, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా దూకుడు కనబరుస్తోంది. 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (15 బ్యాటింగ్), యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 09:14):

cbd oil best girth enhancement | what can i take to increase UpK libido | rhinoceros sex most effective | Ow0 egg yolk honey and cinnamon like viagra | what is mojo drug made 2yD of | manhood male enhancement pills reviews ySH | kangaroo pill for women Owc | u2F best over counter viagra | free shipping viagra boost | dick growth exercises official | can u put viagra in drinks eE4 | how to make your peni 0of bigger in one day naturally | viagra femenino cbd vape colombia | how long before dhea works u0z | medication for womens libido 3Rb | how to raise sex drive AhO | viagra DuO single pack cost | for sale erectile dysfunction 101 | viagra para chicas official | drive increaser genuine | can creatine give you km2 erectile dysfunction | apex male enhancement anxiety | essential oil blend for erectile dysfunction glm | bathmate x20 size genuine | best clinic USv for erectile dysfunction in delhi | amazon ham erectile dysfunction hmW pills | fizer viagra 100mg rjq price | how to 2wX produce more seminal fluid naturally | penis large doctor recommended medicine | SM9 regular acne vs fungal acne | red mamba sex hD7 pill | viagra do you stay erect gnw after ejaculation | lA8 asian male enhancement surgery | climadex genuine male enhancement | where 3QL can i get cialis or viagra | libido big sale remedies | zytenz before and after Qa9 pics | online sale viagra cialis combination | cialis professional O5h vs cialis | best anxiety viagra jokes | generic 0nh viagra pills for sale | what blood pressure medications d2W don t cause erectile dysfunction | cbd oil beer with viagra | black mamba sex pill TA8 | viagra official asli | exercises that tIt improve erectile dysfunction | erectile dysfunction lVD after abdominal surgery | over the counter pQP boner pills | how laL to use zyrexin | YvH over the counter viagra in us