ఎమ్మెల్యే రసమయి కాన్వాయ్‌ని అడ్డుకున్న దళితులు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. అయితే ఈ విషయం తెలుసుకున్న దళితులు ఎమ్మెల్యేకు తమ గోడును చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ కొందరు ప్రజాప్రతినిధులు ససేమిరా అనడంతో ఒక్కసారిగా దళిత మహిళలు, యువకులు గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్‌కి అడ్డంగా రోడ్డుపై బైఠయించి నిరసన తెలిపారు. రోడ్డు పై బైఠాయించిన యువకుల పై ఓ మండల ప్రజాప్రతినిధి మాట జారడంతో ఆందోళన నెలకొంది. వెంటనే పోలీసులు యువకులను,మహిళలను పక్కకు నెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపిపి ఉట్కూరి వెంకట రమణారెడ్డి దళితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన 20మంది దళితులకు డబుల్ బెడ్ రూం ల కింద రూ.5లక్షల40వేలు ఇప్పిస్తామని, ఒక్కోక్కరి దగ్గర రూ.10వేలు వసూలు చేశారని వాపోయ్యారు. మొత్తం రూ.2లక్షలు వసూలు చేసి ఏడాదిన్నర క్రితం ఇచ్చామని, అప్పటి నుండి ఉన్న ఇంటిని కూల్చీవేసుకుని పూరి గుడిసేలలో కాలం వెల్లదిస్తున్నామని వివరించారు. మేం భాదను చెప్పుకుందామని వస్తే మాపై ఇలా ఎదురు దాడి చేయడం సరైంది కాదని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని ఎంపిపి హామి ఇచ్చారు. దీనిపై ఎమ్మెల్యే రసమయి సానుకులంగా స్పందినట్లు ఆయన తెలిపారు.

Spread the love
Latest updates news (2024-05-19 04:07):

for sale cbd gummies chilliwack | cbd gummies cure copd 4NO | gnc gummies low price cbd | is aXu cbd gummies drugs | plus cbd NnO relief pineapple and coconut gummies | certified cbd cure gummies M9T | buy royal cbd tUX gummies | everyday optional UF6 cbd gummies will i fail my drug test | cbd ald gummies 500mg dosage | cbd gummies alex GQq trebek | montana valley cbd gummies oee reviews | puur WA0 cbd gummies 250mg reviews | best cbd 9AJ gummies in colorado | wicked free trial cbd gummies | cbd xrN gummy bears 1000mg | best cbd oil qeb gummies full spectrum for cheap online | martha maccallum and cbd 6OJ gummies | what does cbd JJF gummies do to your brain | boulder highlands MyV cbd gummies website | guide to cbd G1n gummies | dr oz cbd gummies vov cost | lemon cbd gummies cbd oil | online sale cbd gummies allergy | 1 USK 1 cbd gummies | cbd gummies 750mg full spectrum kcS | delta 1Lv 8 cbd gummies side effects | where to buy cbd gummies boston wjm | can XAc you take expired cbd gummies | U3p can i use cbd oil instead of water for gummies | natures only cbd gummies ingredients YKl | cbd gummies for tp8 smoking cessation reviews | cbd gummies reviews qo9 for tinnitus | RYt keoni cbd gummies tinnitus | consumer reports cbd TET gummies | do cbd pc8 gummies have thc in them | biogold cbd otm gummies phone number | how long will 3 RKk cbd gummies stay in system | N4V cbd gummy bears 300mg | shark tank cbd HRw gummies video | cbd gummi vitamins free shipping | 8 count cbd gummies for mfY sleep | purekana cbd gummies TSI review | can cbd DCK gummies make you hyper | edibles gummies cbd cbd cream | d7b are cbd gummies good for copd | what cOk dose of cbd gummies should i take | medix cbd gummies cbd infused gummy bears 300 mg Oo1 | sleepy time cbd rN7 gummies | cbd gummies DGv for copd on shark tank | cbd gummies IPm cost per bottle