బోరుబావి చిన్నారి కథ విషాదాంతం

నవతెలంగాణ భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో బోరుబావిలో పడిపోయిన రెండున్నరేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. రెండు రోజులకుపైగా అవిశ్రాంతంగా శ్రమించిన చిన్నారిని వెలికితీశారు. కానీ, ఆస్పత్రికి తరలించిన అనంతరం చిన్నారి చనిపోయినట్టు ప్రకటించారు. మంగళవారం పాప బోరుబావిలో పడిపోయిన దగ్గర నుంచి నిరంతర సహాయక చర్యలు చేపట్టి నేటి సాయంత్రానికి బయటకు వెలికితీశారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఊపిరాడక అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇక్కడి సెహోర్‌ జిల్లా ముంగావలీ గ్రామంలో రెండున్నరేళ్ల చిన్నారి.. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోగా.. అనంతరం 40 అడుగుల లోతుకు జారిపోయింది. ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి చేరుకున్న సైన్యంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఈఆర్‌ఎఫ్‌ బృందాలు హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించాయి. గురువారం రోబోటిక్‌ నిపుణులూ రంగంలోకి దిగారు. ఒకవైపు వర్షం, ఈదురుగాలులు.. మరోవైపు రాతి నేల కావడంతో సహాయక చర్యల ప్రకంపనలకు చిన్నారి మరింత కిందికి జారిపోతుండటం.. సిబ్బందికి సవాల్‌గా మారింది. అప్పటికే చిన్నారికి పైపు ద్వారా ఆక్సిజన్ సరఫరా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే దాదాపు 52 గంటలపాటు సహాయక చర్యలు చేపట్టి.. 100 అడుగుల లోతులో పాపను వెలికితీశారు. అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. చివరకు పాపను కాపాడుకోలేకపోయామని కలెక్టర్‌ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-04-14 00:01):

roman free trial propecia | big sale my sex girls | extenze qTt male enhancement shot | 100 free male enhancement bJz | gold max cbd cream viagra | online sale whats jelqing | how to boost testosterone OPn | viritenz on amazon genuine | black panther male sex gRz enhancement china | cialis cbd oil penis size | buysexual online shop | 9 drugs that can peV affect your sex drive | how to lower female libido mXu | official ht rush gnc | online sale viagra after | what pharmacy has the best price to buy viagra ec7 | men strong erectile 867 dysfunction | where to buy male enhancement 134 pills near me | showmax penis pump advanced male enhancement iKu | high blood pressure control in hindi AOc | addyi walmart free shipping | restorex before Oow and after pictures | cinnamon male fertility free shipping | oil for UTO massage penis | massage BPk for male organ | best drugs for erectile qX7 dysfunction | low d5u labido in woman | best sex on bed qw2 | online shop increase cum load | most effective lovely lilith viagra | getnoxitril HYm male enhancement pills | doctor recommended non Oth prescription erectile pills | male testerone pills cbd cream | sexmex genuine viagra | what 7w5 can i do to stay hard longer | 5 male enhancement pills WjN | 9Kw dr phil erectile dysfunction pills | antidote TAV for viagra overdose | substitute of doctor recommended viagra | erectile dysfunction with gabapentin Ajx | ed pills reddit genuine | 5dW how do you increase stamina | erectile dysfunction treatment near me TN2 | zr1 testosterone booster and male enhancement | bJW low dose viagra daily | bmi and p7N erectile dysfunction | cbd vape ink horny pill | can xanax cause erectile zVO dysfunction | numbing cream mww to last longer in bed | maximus herbal online sale supplement