పెండ్లికి వెళ్తుండగా నదిలో పడిన మినీట్రక్కు..12 మంది మృతి

నవతెలంగాణ – మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుకకు వెళ్తున్న ఓ మినీ ట్రక్కు ప్రమాదవ శాత్తు నదిలో బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 30కి పైగా మంది గాయపడ్డారు. దతియా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గ్వాలియర్​కు బిల్​హెటి గ్రామానికి చెందిన ప్రజలు.. టికంగఢ్​లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓ మినీ ట్రక్కులో వెళ్తున్నారు. బుహరా గ్రామంలోని వంతెన వద్దకు రాగానే అదుపుతప్పి మినీట్రక్కు నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో 30 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. వీరంతా వధువును తీసుకుని పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. దీంతో పెళ్లి జరగాల్సిన వారి ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love
Latest updates news (2024-04-14 01:03):

over the counter male sexual enhancement ack pills | most effective vesele pill | male enhancement pills wpU china ohsex | poppers and viagra pwd effects | which beta blockers F9e cause erectile dysfunction | hims viagra price online sale | dysfunction online shop erectile exercise | THp does female viagra really work | best sdT tablet for sex timing | s2V erectile dysfunction disease cure | medicine official problem | penis enlargement cbd vape usa | definition for erectile vXM dysfunction | viagra 100mg free trial safe | viagra vz4 going over the counter | what BDG is pythone male enhancement | problems with taking Xvw viagra | big sale cure impotence | do inguinal YK4 hernia cause erectile dysfunction | does optumrx EdJ cover viagra | erorectin where to buy eEq | is dt0 honey like viagra | anxiety icariin 60 amazon | cialis jIP erectile dysfunction dynamed | raw eggs tdW erectile dysfunction | sexual performance pills kidney issues RVW | sizerect ultra pills doctor recommended | is it bad to take viagra B5O at 20 | boost driveline Qxt male enhancement | Mmr how does viagra affect women | 100 free erectile XDs dysfunction medicine | it works green chews iJl side effects | erectile dysfunction due to std w03 | how can a woman last longer 47a in bed | male cbd cream sensitivity | can vicks vaporub help with erectile yqP dysfunction | IDX king kangaroo male enhancement reviews | testro max cream reviews dSB | can spinal anesthesia cause erectile dysfunction 1fq | what vitamin makes you ejaculate KMp more | is daily kL9 viagra safe | online sale blue shark pills | how much is a eFS penis enlargement | 5RW viagra in healthy male | best pills to get dch high on | 0UA all natural hgh supplements | what dgW is good for prostate health | lethora of cbd vape men | 20mg cialis RbX vs 100mg viagra | cuanto dura Cyy el efecto de viagra 100 mg