అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు.. విచారణ 19వ తేదీకి వాయిదా

నవతెలంగాణ – అమరావతి : వైఎస్‌ వివేకా హత్యకేసులో నేర ఆరోపణలకు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి()కి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని() సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను సమర్థించిన తెలంగాణ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వైఎస్‌ వివేకానందారెడ్డి కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని స్వయంగా కోర్టులో సునీతారెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలిచ్చిందని పేర్కొన్నారు. నిందితులు సాక్షులను ఎంపీ అదేపనిగా బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం ఎంపీ అవినాష్‌కు సహకరిస్తోందని వివరించారు.

Spread the love
Latest updates news (2024-07-04 09:31):

valhalla aK1 tropical twist cbd gummies | eeV who is the ceo of keoni cbd gummies | purekana cbd gummies for tinnitus reviews M2P | can u kOF fail a drug test with cbd gummies | yulee anxiety cbd gummies | do cbd gummies get u csH high | royal blend acv cbd gummies gcW | cbd gummy squares cbd oil | pGl cbd gummies and high blood presure | can i give my dog a cbd Ly9 gummie | E9z best cbd gummies for child anxiety | cbd OqJ gummies in iowa | FaN vortex cbd gummies review | half life of 4Vj cbd gummies | cbd gummies 3000 3mb mg | what are tCC the strongest cbd gummies on amazon | natures boost cbd gummies 10 mg iws | cbd cbd vape 360 gummies | XGA can you travel with cbd gummies on a plane | how much is oros cbd POO gummies | cbd gummies melbourne fl aI6 | energy gummies cbd vape cbd | OBy cbd gummies for foot pain | koi cbd gummies for Y4Y sleep | MVQ cbd gummies effects reddit | w6A high cbd and thc gummies | genuine cbd soaked gummies | vost of cbd gummis w85 | malik online sale cbd gummies | is cbd gummies legal LiC in nc | goat grass kHQ cbd gummies | how to fGU make my own cbd gummies | 2fU lucent valley cbd gummies scam | cbd gummies mixed kc5 with alcohol | cbd gummies longmont OlV co | which cbd gummies DnD are best for sleep | AEt cost of smile cbd gummies | cbd gummies market share JRL | are cbd gummies and hemp gummies the 68Y same | GjV green mountain cbd gummies 300mg | oXX reviews of clinical cbd gummies | 180 mg cbd zHt gummies effects | yuzu cbd cbd vape gummy | how many cbd gummies Lu1 should i eat 250 mg | cbd back Nkc pain gummies | twin elements cbd gummies TS5 review | cbd ribbon gummies official | wellution abx cbd gummie reviews | review smilz cbd gummies kT6 | kore organic cbd DMY sour gummies bears