కరోనా చికిత్సతో ముదురు నీలి రంగులోకి శిశువు కళ్లు!

నవతెలంగాణ – హైదరాబాద్
కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఓ ఆరు నెలల శిశువు కళ్లు ముదురు నీలి రంగులోకి మారిన ఘటన థాయ్‌ల్యాండ్‌లో వెలుగు చూసింది. ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వివరాలు ఫ్రాంటియర్స్ ఇన్ పీడియాట్రిక్స్ జర్నల్‌తో తాజాగా ప్రచురితమయ్యాయి. ఓ రోజున చిన్నారికి జ్వరం, దగ్గూ రావడంతో కొవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, వైద్యులు చిన్నారికి ఫెవిపిరావిర్ టాబ్లెట్స్ వాడాలని సూచించారు. మందు వాడటం మొదలెట్టిన తరువాత చిన్నారి ఆరోగ్యం మెరుగైంది. అయితే, తొలి డోసు వేసుకున్న 18 గంటల తరువాత శిశువు కళ్లు నీలి రంగులోకి మారిన విషయాన్ని గమనించిన తల్లి వైద్యులకు తెలియజేసింది. దీంతో, ఫెవిపిరావిర్ మందు వినియోగం తక్షణం నిలిపివేయమని వైద్యులు సూచించారు. ఆ తరువాత మరో అయిదు రోజులకు బిడ్డ కళ్లు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘‘కళ్లు మినహా చర్మం, గోళ్లు, నోరు, ముక్కు వంటి ప్రాంతాల్లో ఎటువంటి రంగు మార్పు కనిపించలేదు. ఫెవిపిరావిర్ వినియోగం మొదలెట్టిన మూడో రోజుకు శిశువు ఆరోగ్యం మెరుగుపడింది. అయితే, కళ్ల రంగు మార్పు కారణంగా ఆ మందు వాడొద్దని వైద్యులు సూచించారు. మందు నిలిపివేసిన ఐదో రోజుకు కళ్లు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి’’ అని జర్నల్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాగా, చిన్నారులకు కొవిడ్ ట్రీట్‌మెంట్‌గా ఫెవిపిరావిర్‌ను థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం 2022లో అనుమతించింది. ఓ మోస్తరు వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఈ మందు వాడాలని సూచించింది.

Spread the love
Latest updates news (2024-06-30 11:08):

men with penises official | does testosterone make UHM your dick bigger | que le pasa a la mujer si toma viagra tiW | 4AA alpha male xl pills | erectile CP1 dysfunction acupressure points | oil for L0J premature ejaculation in india | penis enlargement cbd oil pump | best creams for erectile Mlh dysfunction | cbd vape viagra introduction | where can i buy GLM viagra 100mg | best ecE male hard on pills | penis honey online shop | deal Dsh with feeling and emotion erectile dysfunction | body CJK language attraction female | ill m most effective 30 | tR4 does 100 male really work | define online sale libido | swag sex pills free shipping | sign HKX up for viagra spam | how to increase penis size LRC by exercise | how to deal with erectile bSb dysfunction home remedies | que es mejor cialis W41 viagra o levitra | does low blood pressure causes erectile mqG dysfunction | free trial brilinta and viagra | kKn sex free near me | tips to increase libido Uug | epipen for erectile dysfunction KOF | wrestler 5ow male enhancement durgs | libido for sale enhancer female | how to make your sex Qtw life better | big head for sale penis | chronic liver disease Rpf and erectile dysfunction | K3K health solutions longjack male enhancement review | free online shop penis extender | extenz women cbd oil | benefits of Neb ejaculating regularly | how much mg of QoU viagra should i take | beta blockers dose comparison UAz chart | zUV erectile dysfunction and antidepressants | affordable cbd oil viagra | how increase sex time DH7 | erectile uxh dysfunction doctor quora | how kJY to increase female hormones | rice of viagra cbd vape | time man free shipping | erectile dysfunction corona virus F6w | how does sleep apnea affect erectile 0sD dysfunction | how to increase blood flow to my VIl penis | justin bieber alarm clock sOI walmart | anxiety depression and wth erectile dysfunction