అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘బలగం’ పోటీ..

బలగంకు మరో అవార్డు
బలగంకు మరో అవార్డు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘బలగం’. ‘ఇంటర్నేషనల్‌ సౌండ్‌ అండ్‌ ఫిల్మ్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌’లో హాలీవుడ్‌ సినిమాలతో ‘బలగం’ పోటీ పడుతోంది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ ఫీచర్‌’ కేటగిరీలో ఈ సినిమాకి నామినేషన్‌ దక్కింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.
ఈ ఫెస్టివల్‌లో 82 దేశాల నుంచి 1074 సినిమాలు పలు విభాగాల్లో పోటీ పడుతున్నాయి. అక్టోబరు 14న క్రొయోషియాలో జరగనున్న వేడుకలో విజేతలను ప్రకటించనున్నారు. కేవలం సంగీతానికి సంబంధించి ఇచ్చే అవార్డులివి. కొన్ని నెలల క్రితం.. 13వ దాదాసాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవాల వేదికపై ఈ చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ఉత్తమ సంగీత దర్శకుడిగా పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వేణు యెల్దండి తెరకెక్కించారు.
బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ఒనికో ఫిల్మ్‌ అవార్డు (ఉక్రెయిన్‌)’, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డు, ‘వాషింగ్టన్‌ డీసీ ఇంటర్నేషనల్‌ సినిమా ఫెస్టివల్‌’లో బెస్ట్‌ ఫీచర్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ ఏ ఫీచర్‌, బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ ఏ ఫీచర్‌, బెస్ట్‌ నెరేటివ్‌ ఫీచర్‌ విభాగాలతోపాటు మరికొన్ని పురస్కారాలు సొంతం చేసుకుంది ‘బలగం’.

Spread the love
Latest updates news (2024-07-02 17:09):

cbd isolate gummies FUd 10mg | how uFC much are botanical cbd gummies | is 0KF cbd gummies bad for you | how vGA much is eagle hemp cbd gummies | science cbd free trial gummies | how does cbd gummies 8re help you stop smoking | 79u cbd gummies to stop nicotine cravings | buy cbd HgU gummies for anxiety | my cbd gummies J6a melted | most effective bioessentials cbd gummies | peaks cbd gummies canasour cup bAM | rAk best cbd gummie for anxiety | botany farms cbd gummies gLf | xM1 1:1 thc cbd gummies | uly cbd DtA gummies hair growth | 68g can cbd gummies lower high blood pressure | purekana cbd vegan gummies Ces | gnc cbd keO sleep gummies | gummy cbd mOT orange tincture | cbd gummies full form Fz6 | cbd for sale infused gummy | gummy cbd 450 mg N1g | newleaf nE3 cbd gummy bears | cbd gummies sour worms 2000mg ccg | zen green xy4 cbd gummies | cbd gummies anxiety mold | best 30 mg cbd gummies 5N7 | zrP green dragon cbd gummies | cbd gummies pickens sc r3G | fancy cbd official gummies | cbd ceQ gummies digital art | GYK 1000mg jar of cbd gummies | buy NI5 wyld cbd gummies | green otter cbd cube B32 gummies | tylenol cbd gummies online shop | med tech cbd gummies qXO | trying cbd gummies maz for the first time | cbd gummies with nNw stevia | cbd z4m gummies upset stomach | cbd oil bVW sleep gummies | ananda professional cbd 3yg gummies | eagle cbd gummies shark iE4 tank | cbd o8k gummies type 2 | royal blend cbd 750mg gummies IWu | extra AwX strength cbd gummies | best cbd uWW gummies from normyl | gummy cbd JV8 pure hemp | gummy cbd pure hemp kId o | phil mickleson cbd gummies nrg | kAH wyld cbd lemon gummies