రైల్వే ట్రాక్​పై బండరాయి..1000 మందిని కాపాడిన​ లోకోపైలట్​

నవతెలంగాణ-హైదరాబాద్ : లోకోపైలట్​ చాకచక్యంగా వ్యవహరించి పెను రైలు ప్రమాదాన్ని తప్పించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి కలబురగి వెళ్తున్న 07746 నంబర్​ DEMU ప్యాసింజర్ రైలు వెళ్తుండగా.. పట్టాలపై పెద్ద బండరాయి పడింది. దీంతో లోకో పైలట్ అప్రమత్తమై సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. వల్ల దాదాపు వెయ్యి మంది ప్రాణాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు బీదర్ రైల్వేస్టేషన్ నుంచి కలబురగికి బయల్దేరింది DEMU ప్యాసింజర్ రైలు. కలబురగి జిల్లా కమలాపుర ప్రాంతంలోని మారగుట్టి సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో రైలు సొరంగంలోకి ప్రవేశించింది. ఆ మార్గంలో వెళ్తుండగా కొండపై నుంచి భారీ బండరాయి జారి ట్రాక్ పక్కన పడింది.రైలు సొరంగంలోకి ప్రవేశించిన తర్వాత.. ట్రాక్​ పక్కన బండ రాయి పడి ఉండటాన్ని లోకో పైలట్ గమనించారు. వెంటనే అప్రమత్తమై రైలును ఆపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైలులో ఉన్న 1000 మందికి పైగా ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. బండ రాయి కారణంగా రైలు రెండు గంటలపాటు నిలిచిపోయింది. కొందరు ప్రయాణికులు.. పొలాలు గుండా రెండు మూడు కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారిపైకి వచ్చి బస్సులు, ఆటోలో కలబురగికి వెళ్లారు. అనంతరం రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న బండను తొలగించారు. ఆ తర్వాత రైలు బీదర్ నుంచి కలబురగికి వెళ్లింది. అయితే, రైలు కదులుతున్న సమయంలో భూమి కంపించి కొండ చరియలు విరిగిపడినట్లు స్థానికులు చెబుతున్నారు.

Spread the love
Latest updates news (2024-07-08 12:46):

how can cats detect low blood sugar in humans bFw | improve insulin resistance and lower aqQ blood sugar levels | smart blood sugar marlene merritt reviews 4V4 | how much will 25g of sugar raise iyc blood glucose | D3H food that lowers blood sugar | hemoglobin a1c Kxa conversion to average blood sugar | low blood Vbu sugar monitoring device | normal blood Wzs sugar range immediately after eating | blood sugar sex magik german vinyl j5U | does NM1 hormones regulate levels of blood sugar | how quickly will blood fBm sugar spike afyer drinking | can i stop metformin 04i if my blood sugar is normal | can high blood sugar cause HbU tachyc | will apple cider vinegar lower my blood sugar Wz9 quickly | blood sugar y39 rises when fasting for blood tests | 11 hours fasting sMk blood sugar | how much humalog if vcb blood suger is 300 | what is blood sugar level to take insulin LB5 | guide to testing blood sugar shC at home | well pomegranate juice UxJ raise my blood sugar | normal blood sugar level 1 hour after 1Pc meal | 9ju fasting blood sugar of 125 | how to keep blood sugar stable type i3T 1 | is 123 high pBN blood sugar | 15x can inhaled steroids increase blood sugar | bad blood sugar level symptoms 9q8 | low blood sugar not Xrn on insulin | testosterone affects Oy1 on blood sugar | can ihU sparkling water affect blood sugar | fasting blood sugar levels chart by I7c age | low blood sugar can cause petite seizures o1A | does high blood cxz sugar affect breathalyzer | sugar in j4W blood but not in urine | exercise impact on blood sugar lOT | is 200 blood sugar normal after WHv eating in pregnancy | how to keep blood or9 sugar up during pregnancy | what is the range of deT high blood sugar | can low Ntd blood sugar cause uti like symptoms | blood sugar Wo4 and dieting | samsung galaxy Mdi watch blood sugar | recipes JXd for lowering cholesterol and blood sugar | does mulberry lower blood z4a sugar | how can nWz i reduce blood sugar in 3 days | diabetic HN7 foot care blood sugar levels | on insulin pump blood UMP sugar high | can cipro cause low blood sugar 0st | effects of intermittent fasting QWc on blood sugar | 5 signs blood sugar is high R1m | iaC insulin not bringing blood sugar down | nighttime insulin xRa not lowering fasting blood sugar