బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు

నవతెలంగాణ-హైదరాబాద్ : బాసర ఆర్జీయూకేటీ ప్రవేశ దరఖాస్తు గడువు పొడగిస్తున్నట్లు డైరెక్టర్‌ సతీష్‌కుమార్ ప్రకటించారు. జూన్ 19తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఈనెల 22 వరకు దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగిస్తున్నట్లు సతీష్‌కుమార్ తెలిపారు. దీంతో అర్హులైన మరికొందరు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఆరేళ్ల కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను జులై 3న విడుదల చేసే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. బాసర ఆర్జీయూకేటీలో 2023-24 విద్యా సంవత్సర ప్రవేశాలకు మే 31 నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ (ఇంటర్‌+బీటెక్‌) సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. జూన్ 5 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. బాసర ఆర్జీయూకేటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మరో 150 అదనంగా భర్తీ చేయాలని వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-07-04 12:54):

how to prevent blood sugar eQK | NJE is 164 high blood sugar | normal range of blood Dd5 sugar in infants | feline kOt diabetes low blood sugar symptoms | blood sugar 9p5 levels and losing weight | 2wp is intermittent fasting good for blood sugar levels | zinc increase DCA blood sugar | blood sugar ynV pills amazon | do you fast for blood sugar krr lab test | L3h what brings down sugar in blood quickly | does Fzt viagra raise blood sugar | causes 6Gj of newborn low blood sugar | why can tpn e3R drop blood sugar | blood eUr sugar with coverage means | low blood pressure r2t and sugar in urine | hot lemon water and blood MfN sugar | will carrots raise blood sugar yLw | Tna fasting blood sugar of 107 | online sale sugar test blood | blood sugar of 220 after a HSK meal | what does 500 blood sugar t7k mean | what leads to low blood sugar PcF | nasacort OyG increase blood sugar | foods that promote stable oj3 blood sugar | what vegetable lowers E6V blood sugar levels | blood sugar level 4OC chart mg dl | fBb you cant eat that you blood suger | blood sugar 174 in morning YF9 | does iaK ascorbic acid interfere with blood sugar testing | what is normal fasting blood sugar for 60 year old RLG | to decrease blood 1R2 sugar level | blood sugar test 8wc lab results | 342 cbd vape blood sugar | can pfizer hVB vaccine raise blood sugar | how does spiking blood sugar 6Oj affect ketosis | binge eater tests blood SeQ sugar | cushing disease blood yWQ sugar levels | low blood sugar face flushing SfC | how to check your blood sugar aBI with caretouch | natural way to lower u5S your blood sugar fast | guava leaf tea Hqq and blood sugar | does cold weather tXr make your blood sugar drop | can fentanyl cause high blood KnI sugar | high kdC blood sugar after 36 hour fast | mechanism apple cider vinegar mje blood sugar | does high blood sugar increase heart 8ih rate | is 85 blood wrR sugar normal after eating | normal blood JaE sugar level 800 | blood sugar checking machine qBH price | vitamin b and high duY blood sugar