నెలలో టీహెచ్ఆర్ నగర్ కు బస్తీ దవాఖాన

– టీహెచ్ఆర్ నగర్ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ ఐదవ వార్షికోత్సవ వేడుకలు, బోనాల జాతర పండుగలో హాజరైన రాష్ట్ర మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణంలోని టీహెచ్ఆర్ నగర్ లోని ప్రజల కోసం నెల రోజులలో బస్తీ దవాఖాన ప్రారంభిస్తామని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.  రేషన్ షాపు కావాలని ప్రాంత వాసుల కోరిక మేరకు వెంటనే ఏర్పాటు చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. ఆషాడ మాసం పురస్కరించుకుని పట్టణ టీహెచ్ఆర్ నగర్ లోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో ఐదవ వార్షికోత్సవ వేడుకలు, బోనాల జాతర పండుగ సందర్భంగా మంత్రి  అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసులకు ఆలయ ఐదవ వార్షికోత్సవం, బోనాల పండుగ జాతర పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీహెచ్ఆర్ నగర్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రోడ్లు, మురికి కాల్వలకు దశల వారీగా నిధులు విడుదల చేయిస్తానని హామీనిచ్చారు. అమ్మదయతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో  వార్డు కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి,  ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-04-15 16:50):

things to eat wIt with high blood sugar | does morning synthroid affect fasting blood eqP sugar | blood sugar YWR ultra controlling | 5uO blood sugar and food poisoning | blood sugar range pkp for diabetic ii patients | a9D blue diamond low blood sugar commercial | Jjl good foods to raise blood sugar | will antibiotics Vjr affect blood sugar | rMn will diet coke affect blood sugar | mxR potentially fatal blood sugar levels | blood sugar levels jSE uk nhs | SQ9 how does sudafed increase blood sugar | blood sugar mb3 drug test | my fasting blood sugar is 108 72X is that high | sign of high blood sugar ylv in a diabetes | FDc can sugar alcohols drive up blood sugar | how long will KBx 100 test strips last blood sugar | the D8I definition of fasting blood sugar | normal 0qG evel of sugar in blood | do sugar alcohols affect JoY blood glucose levels | low Tll blood sugar and high platelets | tight blood QFh sugar control | can blood sugar go up if you pmN don t eat | blood sugar during 1wl infection | mobile blood sugar testing wNS | manage overnight 7Tu blood sugar spike | does blood 8tN sugar formula work | why fasting blood sugar test PYo | blood sugar spikes in Ju0 diabetics | low heart rate and blood sugar Fum | green DoR tea extract blood sugar | low blood 2n8 sugar mounjaro | normal blood suger for adults and children without Wcm diabetes | diabetes i9u symptoms blood sugar readings | 8Uz herbal blood sugar control | dangers of high blood pressure K5h and high blood sugar | blood sugar code on blood test cMX | can UHv blood sugar spike from fasting | amla juice for eeL blood sugar | test blood sugar app 3J0 | 24hr blood sugar 0FF monitor | quick QuV remedy to lower blood sugar | glucokinase and the regulation of blood o5n sugar | khn is bread bad for blood sugar | can glutamine raise blood cBy sugar | best cinnamon HBn pills for blood sugar | blood sugar 20 and low phosphorus dsO | range EWs for blood sugar fasting | wwW home blood sugar and blood pressure charts | regulate MOb blood sugar acupoint patch