ఎన్నికల్లో లబ్దిపొందేందుకే బీసీ భజన :ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందేందుకే బీసీ భజన చేస్తున్నారని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు.శనివారం హైదరాబాద్‌లోని తమ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మాయ చేసేందుకే మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హితవు పలికారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. పోడు భూముల సమస్యలు, ధరణి పోర్టల్‌, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లే అవుట్లు, ప్లాట్లు, గ్రామ కంఠం భూముల క్రమబద్ధీకరణకు వేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సిఫారసులను ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.రెవిన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్‌లో లక్షలాది ఎకరాల పేదల అసైన్‌ భూములు నిషేధిత జాబితాలో నమోదయ్యాయని ఆరోపించారు. ఆ జాబితాలో ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. భూ రికార్డుల నమోదులో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు అనువైన మాడ్యూల్‌ను త్వరగా అందుబాటులోకి తేవటంలో హరీష్‌ రావు మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులు బుట్ట దాఖలయ్యాయని తెలిపారు. రెండు దశబ్దాలుగా రియల్టర్ల చేతిలో హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న 3,000 చెరువులు ధ్వంసం అయ్యాయని గుర్తుచేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దళితులనుద్దేశించి థర్డ్‌ క్లాస్‌ వాళ్లంటూ చేసిన వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. జర్నలిస్టుల దాడులు, పత్రికలు, టీవీల మీద నిషేధం విధించడాన్ని ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌కు కుల వృత్తులు ఇప్పుడు గుర్తుకు రావటమేంటని ప్రశ్నించారు. భారాస అవినీతి చిట్టాను త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడం వెనుక కుట్ర ఉన్నదని విమర్శించారు.

Spread the love
Latest updates news (2024-05-23 16:51):

cbd gummies cbd cream revive | DL8 cbd vegan gummies uk | YLn cbd edibles gummies near me | cbd gummies cv sciences BTO | cbd vegan tHr gummy bears | effects of SeO 10 mg cbd gummy | jBH do cbd gummies work for alcohol | cbd oil gummies to LzL stop smoking | natures stimulant cbd gummies reviews 2022 QbV | trader Ys6 joes cbd gummies | natures cbd gummies genuine | BQH tko cbd gummies 250mg | charlotte assurance cbd gummy CQH bears | hIL organixx cbd gummies website | cbd gummies for testosterone c66 | can you give puppies 8t9 cbd gummies | cbd gummies cwl dosage for cancer | best rated cbd gummies for arthritis pain wCR | fake cbd gummies cbd oil | green lobster cbd gummies side XK9 effects | cbd L3V gummie bears dosage | Hwd best cbd gummies from amazon | wOr rachael rays cbd gummies | is cbd Yv4 gummies good for you | cbd vyY 1000mg gummy dose | martha stewart valentine X0L cbd gummies | medic ygo cbd gummies review | PgP can you drink wine with cbd gummies | QPz green roads cbd froggies gummies | can you eat cbd QIm gummies everyday | cbd oil gummies rebif Po2 | how long does cbd gummies UWt effects last | cbd gummies legal Cx1 pa | adding fiS cbd gummies to | cbd gummies online sale manchester | elon musk cbd gummies 83L | how to XPW make cbd tincture gummies | where can i buy bay mpU park cbd gummies | 5we first class cbd gummies reviews | cbd probiotic free trial gummies | kangaroo cbd L4z gummies review | can cbd gummies raise your blood sugar W83 | most effective resolve cbd gummies | rethink cbd gummy 9cD drops | jfI withdrawal from cbd gummies | wyld gummies cbd thc 4Gj | are uJP cbd gummies legal in michigan | does rEq cbd gummies interact with medications | oVf asteroids cbd gummies review reddit | anxiety hempworks cbd gummies