బీ అలర్ట్! యువతులకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక

నవతెలంగాణ – హైదరాబాద్: సోషల్ మీడియా పొంచి ఉన్న ప్రమాదాలపై యువతులను హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరించి, మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారని తెలిపారు. అపరిచితులతో చాటింగ్ చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతులకు సూచించారు. ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఫేస్‌బుక్‌లో ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన నిందితులు వారిని బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారన్నారు. కాబట్టి, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే యాక్సెప్ట్ చేయవద్దన్నారు. లైక్స్, కామెంట్స్ మాయలో పడొద్దన్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని స్పష్టం చేశారు. దుండగులు వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతారని హెచ్చరించారు. వేధింపుల బారినపడ్డవారు వెంటనే పోలీసులను సంప్రదించాలని సీపీ సందీప్ శాండిల్య సూచించారు. పోలీసులను కుటుంబసభ్యులుగా భావించాలన్నారు. ‘‘ నా నెంబర్ 8712660001, పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555. వీటికి సమాచారం ఇవ్వండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలని కూడా ఆయన సూచించారు. తల్లిదండ్రులు బిజీగా ఉండి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోలేకపోతున్నారని తెలిపారు.
పోలీసుల ముఖ్య సూచనలు
– వ్యక్తిగత ఫొటోలు ప్రొఫైల్ పిక్‌గా పెట్టొద్దు. ప్రొఫైల్‌ను కచ్చితంగా లాక్ చేయాలి.
– గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్  రిక్వెస్టులు యాక్సెప్ట్ చేయద్దు.
– ఇతర వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడొద్దు
– వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దు
– లైక్స్, కామెంట్స్ వలలో పడొద్దు

 

Spread the love
Latest updates news (2024-07-04 07:37):

can you take vfm viagra with other medication | penis big sale growth stories | male penis pictures cbd oil | 36q can a cpap help with erectile dysfunction | big hard official boners | regnancy and low E9g libido | bliss go pack where to H9R buy | online sale granite supplements | WdT how to have erection | sexy women WUX in sex | test booster that works T1N | young girl is KBp horny | world sex Hq3 association pills | male UzQ enlargement pills south africa | remature ejaculation clinical 5wP presentation | mens performance vitamins cbd cream | top jE0 male performance enhancement | libido smv pills for older men | over the counter sex enhancers tBO | 0S9 doctor and girl sex | posture for sale erectile dysfunction | delay spray for 1LK sex | wuudy free trial pills review | optimize viagra online sale | is there a natural viagra herb eGy | ok google viagra cbd oil | big sale lil penis | buy vitaros cream in usa AmU | viagra blowjob cbd cream | erectile dysfunction by0 due to nitric oxide | erectile dysfunction in cold 1Hd weather | VeD male enhancement and performance | otc libido pills anxiety | erectile dysfunction GJx age 28 | online sale viagra without perscription | what does raO viagra do reddit | does G0T viagra help you get hard | does lisinopril hctz cause erectile mO8 dysfunction | NfP rimax male enhancement scam | frenzy male enhancement vVs pills | energy drink linked to erectile Ych dysfunction | viagra australia 100mg free shipping | code words for 6rj viagra | jamie cbd cream randall viagra | 5000 iu SBh d3 daily | online shop ashwagandha dosage timing | genuine dick text art | max size erectile enhancement VuQ | apB nfl player who created male enhancement pills | v9 male free shipping enhancement