భారత్‌ బ్రాండ్ గోధుమ పిండి కిలో రూ.27.50కే

నవతెలంగాణ – హైదరాబాద్: భారతీయులకు శుభవార్త. ఇక నుంచి గోధుమ పిండి కేవలం రూ.27.50కే లభించనుంది. అదెలా అనుకుంటున్నారా.. గోధుమ పిండిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌ గోధుమ పిండి విక్రయాలను షురూ చేసింది. కిలో గోధుమ పిండి ప్యాకెట్‌ను రూ.27.50కే విక్రయిస్తున్నారు. నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్జ్యూమర్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ద్వారా దేశంలోని రెండు వేల దుకాణాలకు 800 వాహనాలు భారత్‌ దాల్‌, గోధుమ పిండి, ఉల్లిపాయలను సరఫరా చేస్తాయని కేంద్ర పౌరసఫరాల శాఖ వెల్లడించింది. భారత్‌ గోధుమ పిండి కోసం భారత ఆహార సంస్థ నుంచి 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను కేజీ రూ.21.5కే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏజెన్సీలకు కేటాయించినట్లు కేంద్ర ఆహార, వినియోగదారు వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌ తెలిపారు. అక్కడ తయారైన పిండిని దేశవ్యాప్తంగా కేజీ రూ.27.50కే విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో ఆహార పదార్ధాల ధరలు పెరిగిన ప్రతిసారీ వాటిని సేకరించి సబ్సిడీలో ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్కెట్లో నాన్ బ్రాండెడ్‌ గోధుమ పిండి ధర కిలో రూ.36కు విక్రయిస్తుండగా.. ఏటా ఈ ధర 5.6 శాతం పెరుగుతోంది.

Spread the love
Latest updates news (2024-07-07 08:58):

blood sugar medications that FjI cause weight loss | 2ad what can high blood sugar cause during pregnancy | zSI non invasive blood sugar testing | what the best time to check blood sugar qn3 | can walking 30 minutes a day lower blood ndD sugar | beta blocker effects on yOa blood sugar | of low blood sugar OT8 | what is considered low blood sugar value Kzk 4 year old | do ssris affect blood sugar y1i | post prandial blood sugar m4u one hour | does orange juice stabalize blood f4C sugar | what the xns normal range of blood sugar | michael pXE mosley 8 week blood sugar diet daily mail | tight blood ddL sugar control | is Fsz 117 blood sugar reading high | blood sugar samsung watch 6 UWE | home q6C remedy to lower your blood sugar | 168 blood A8i sugar non fasting | testing sugar elderly and lack of blood IT8 | low JUR blood sugar foods | reducing high blood u4p sugar naturally | reduce your blood sugar levels LQd naturally | 387 random blood dne sugar | VdX prilosec affect blood sugar | anxiety blood sugar spikes U21 | what type of vitamin d lowers blood sugar WoS | correct way to take blood sugar VVI | natural blood sugar D98 regulation | does nifedipine raise blood I5h sugar | blood sugar control by vital nutrients qfM | what help lower blood BKx sugar | what is EKg the low blood sugar | PkE sugar blood test chart | can black tea raise blood hRy sugar | is LpB 103 a normal blood sugar | best way to increase B3G blood sugar level | foods that BFk can help control blood sugar | gestational diabetes blood QEJ sugar range uk | can high blood sugar cause BaX low potassium | cdO normal night time blood sugar | fasting blood a6P sugar level 76 | artificial bH6 sweeteners and blood sugar | can hyperthyroid 9cJ cause high blood sugar | what does 109 mean Udc in blood sugar | 186 blood sugar Vxh to a1c | Do1 is 144 random blood sugar high | what time of day YRT are blood sugar levels highest | which finger to use to YvG test blood sugar | does baclofen affect IJz blood sugar | fasting blood sugar xjp test a1c