బీఆర్ఎస్ కు భారీ షాక్…

నవతెలంగాణ-చివ్వేంల: చివ్వేంల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు నంద్యాల నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.
Spread the love