బిగ్‌ సర్‌ప్రైజ్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా పాన్‌ వరల్డ్‌ సినిమాగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రానికి కమల్‌హాసన్‌ రూపంలో భారీ అదనపు ఆకర్షణ జతగా చేరింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్‌ అగ్ర నాయికలు దీపికా పదుకొనె, దిశాపటాని స్క్రీన్‌ని స్క్రీన్‌ని షేర్‌ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ వంటి అగ్ర నటుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్‌ ఆదివారం అనౌన్స్‌ చేశారు.
ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ, ’50 సంవత్సరాల క్రితం నేను డ్యాన్స్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నిర్మాణ రంగంలో అశ్వినీదత్‌ అనే పేరు పెద్దగా వినిపించింది. 50 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలిసి వస్తున్నాం. ఈ చిత్రానికి నెక్స్ట్‌ జనరేష్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నా సహనటులు ప్రభాస్‌, దీపిక కూడా ఈ తరం వారే. నేను ఇంతకు ముందు అమిత్‌ జీతో కలిసి పనిచేశాను. అయినా ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది. అమిత్‌జీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉన్నారు. నేను కూడా ఆ ప్రక్రియను అనుకరిస్తున్నాను. నేను ప్రాజెక్ట్‌ కె కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రేక్షకులు నన్ను ఏ స్థానంలో ఉంచినా, నా మొదట స్వభావం నేను సినిమా అభిమానిని. నా పరిశ్రమలో ఏ కొత్త ప్రయత్నమైనా ఆ స్వభావం మెచ్చుకుంటూనే ఉంటుంది. ప్రాజెక్ట్‌ కెకి నాదే మొదటి ప్రశంస. మా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ విజన్‌తో మన దేశం, సినిమా ప్రపంచం అంతా ప్రశంసలు మార్మ్రోగుతాయని నేను ఖచ్చితంగా చెబుతున్నాను’ అని అన్నారు
‘నా మనసులో ఎప్పటికీ నిలిచిపోయే క్షణం. ప్రాజెక్ట్‌ కెలో లెజండరీ కమల్‌ హసన్‌ సర్‌తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం, నేర్చుకునే అవకాశం రావడం కల నెరవేరిన క్షణం’ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రభాస్‌ తన ఆనందం వ్యక్తం చేశారు.
నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో కమల్‌ హాసన్‌తో కలిసి పనిచేయడం ఎప్పటినుంచో ఉన్న కల. ‘ప్రాజెక్ట్‌ కె’తో ఇప్పుడు ఆ కల సాకారమైంది. కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ .. ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి పని చేయడం ఏ నిర్మాతకైనా గొప్ప క్షణం. నా కెరీర్‌లో 50వ సంవత్సరంలో ఈ అవకాశం రావడం ఇది నిజంగా నాకు వరం’ అని చెప్పారు.
‘ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసిన కమల్‌ సర్‌ కలసి పని చేయడం గౌరవంగా ఉంది. ఆయన ఈ చిత్రంలోకి వచ్చి మా ప్రపంచాన్ని పూర్తి చేయడానికి అంగీకరించినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాం అని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చెప్పారు.

Spread the love
Latest updates news (2024-06-12 10:59):

best pN0 rated herbal viagra | best s0m otc erectile dysfunction | non erectile dysfunction anxiety | kroger generic genuine viagra | rvl best store bought male enhancement pills | fda approved eHi amazon erectile dysfunction pills | JkU viagra ayuda a durar mas | urchase online sale medications online | arb xbv drugs erectile dysfunction | best penis Ebw pump for girth | why does my face turn red when i 4UO take viagra | online sale ketoconazole pill | does excessive masturbation OpI lead to erectile dysfunction | 100mg viagra rock hard mlH | how to make a man feel b5d good during sex | top 15 best multivitamins for WNn men | cream to make bvk your penis bigger | how cpb to be better in sex | big most effective cock cream | male enhancement in the world XYR | hgh online shop tablets | mxU Sexy teen cums while covered in cum | long term Vnx viagra use side effects | where to buy 72hp male Ruc enhancement pills | sex tablet cbd vape patanjali | supplements increase blood flow oib | 3hI ginkgo biloba for ed | erectile dysfunction when GMB tired | kangaroo cbd oil supplement | fore play before sex GX1 | retail cost of OUq viagra | alpha max male enhancement 99I side effects | is tadalafil the same as viagra NKc | buy online sale viagra com | zip in male enhancement 978 | lion F2A king male enhancement pills | viagra for men 4B5 without a prescription | roman most effective pharmaceuticals | buckwheat big sale erectile dysfunction | cbd cream sex viagra | how to get a wBW erectile dysfunction | which otc male sexual enhancement pills contain jTY viagra cialis | whats best viagra cialis levitra YfQ | most effective large penile | 3ln does garlic increase testosterone | goldreallad male anxiety enhancement | can 4Q4 dmt cause erectile dysfunction | man oil online sale cvs | 4Rp maximum milk thistle for erectile dysfunction | low price flossing erectile dysfunction