బిపర్‌జోరు బీభత్సం !

– గుజరాత్‌ తీర ప్రాంతాల్లో పెను విధ్వంసం
– వేలాదిగా కూలిన విద్యుత్‌ స్తంభాలు
– వెయ్యి గ్రామాలు అంధకారంలోనే
– కూకటి వేళ్లతో కూలిన మహా వృక్షాలు
– యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ పనులు
– ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్‌
కచ్‌ : గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుజరాత్‌ తీరాన్ని దాటిన బిపర్‌జోరు (బిపర్‌జోరు అంటే బెంగాలీలో విపత్తు అని అర్థం) తుపాను కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాలకు పెను విధ్వంసాన్ని మిగిల్చింది. ముఖ్యంగా విద్యుత్‌ రంగం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో వెయ్యికి పైగా గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. తుపాను తీరం దాటిన తర్వాత ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురుస్తుండడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయని అధికారులు శుక్రవారం తెలిపారు. తుపాను కారణంగా ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అధికార యంత్రాంగం సాధించిన అతిపెద్ద విజయం అదేనని సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఆర్థికంగా మాత్రం రాష్ట్రానికి పెను నష్టాన్ని కలిగించిందన్నారు. ముఖ్యంగా విద్యుత్‌ రంగానికి జరిగిన నష్టం తీవ్రంగా వుందన్నారు. 5,120 విద్యుత్‌ స్తంభాలు తుపానుకు దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించే చర్యలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ కుమార్‌ పాండే తెలిపారు. మొత్తంగా 4,600 గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కొరవడిందని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతో 3,580 గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించామని చెప్పారు. మిగిలిన గ్రామాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మోర్బీలోని మలియా తాలుకాలో రెండు విద్యుత్‌ స్టేషన్లను కూడా మూసివేయాల్సి వచ్చింది. మూడు రాష్ట్ర హైవేలను మూసివేసినట్లు చెప్పారు. మహా వృక్షాలు సైతం కూకటి వేళ్లతో సహా నేల కూలి రోడ్లకు అడ్డంగా పడడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికి అందిన వార్తలను బట్టి మొత్తంగా 800 వృక్షాలు నేలకూలాయి. దాదాపు 30 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరో 500 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగించి రోడ్లను రాకపోకలకు అనువుగా మార్చడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
తుపాను వల్ల నష్టపోయిన వారికి తక్షణమే నష్టపరిహారం అందేలా చూస్తున్నామని పాండే చెప్పారు. తుపాను తీరం దాటినా ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నందున ప్రజలు ఇళ్లవద్దనే వుండాలని భుజ్‌ అధికారులు కోరారు. బలహీనపడిన తుపాను రాజస్థాన్‌ దిశగా పయనించడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావాన్ని, కలిగించిన నష్టాన్ని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ శుక్రవారం అధికారులతో కలిసి సమీక్షించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు, ఇతర సహాయక చర్యలు సాగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. 18వ తేదీ వరకు 99 రైళ్లను రద్దు చేశారు.
ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాని మోడీ
సిఎం భూపేంద్ర పటేల్‌తో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గిర్‌ అడవుల్లో సింహాలతోసహా వన్యప్రాణులకు చేపట్టిన భద్రతా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వే మంత్రి రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, ఇతర అంశాలపై అధికారులతో మాట్లాడారు.

Spread the love
Latest updates news (2024-04-15 16:40):

best natural erectile dysfunction drugs x83 | low price leasure a man | jMc male viagra in stores | genital official enlargement exercises | free shipping mayo clinic viagra | WPA motherland medicine male enhancement | i love your Qij penis | ageless Vir male max review | DKk costa rica pharmacy viagra | WiA compare viagra and sildenafil | FJ8 erectile dysfunction and smoking cessation | side 5m9 effects of androzene | erectile dysfunction pills containing XTT cnidium monnier | can stendra be cut in V3p half | what is the best way to last longer in isq bed | porn induced cd7 erectile dysfunction test | andronite enhanced testosterone doctor recommended | freedom to vote act commercial erectile dysfunction LUq | does estrogen 9Ms cause erectile dysfunction | viagra loses effectiveness doctor recommended | ills o1f that make you stay hard | can lotrel cause erectile mk2 dysfunction | male genuine enhancement 2020 | foods waP to increase testosterone | can i take paracetamol idO with viagra | how long vxv does it take to cure herpes | 6C9 erectile dysfunction after prostatectomy for prostate cancer | how do you AhD increase sexual stamina | eppmint male cbd oil enhancement | huge cbd vape ejaculate | foods to avoid xms while taking metoprolol tartrate | heart condition bqN erectile dysfunction | does viagra treat wU5 bph | erectile dysfunction 3EI constriction devices | genuine male store | top free shipping male enhancment | how tfl long does sex last | natural remedies for Jyh low testosterone | erectile dysfunction doctor bSl maywood nj | online sale keep on capsules | oatmeal pID for erectile dysfunction | best sex PGz pill male | are natural testosterone HPj boosters safe | how to have a pKJ bigger pennis natural | hBM best penis extender device | crystal meth zLV vs erectile dysfunction | online shop testatrix male | can my penis QUy get smaller | most effective viagra in hand | buy zK7 viagra san francisco