బీజేపీ ఓ విషసర్పం

BJP is a poisonous snake– ఉదయనిధి స్టాలిన్‌ విమర్శలు
చెన్నై : సనాతన ధర్మంపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఈసారి బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని ఆయన విష సర్పంతో పోల్చారు. తమిళనాడులోని నైవేలీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే పాములకు ఆశ్రయమిచ్చే పార్టీగా మారిందని తెలిపారు. డీఎంకే నేత మాజీ కేంద్ర మంత్రి ఎ.రాజా ఇటీవల మాట్లాడుతూ ప్రధాని మోడీని పాముగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
”విష సర్పం మీ ఇంట్లోకి వస్తే.. దానిని తీసి బయట పడేస్తే కుదరదు. అది మీ ఇంటి చుట్టుపక్కల చెత్తలో దాక్కొంటుంది. ఆ చెత్తను తీసేసే వరకూ అది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. ఈ సన్నివేశంతో ప్రస్తుత పరిస్థితి పోలిస్తే.. తమిళనాడు మన ఇల్లు. బీజేపీ ఓ విష సర్పం. అన్నాడీఎంకే మన ఇంటి వద్ద ఉన్న చెత్తలాంటిది. మనం చెత్తను తీసే వరకు విష సర్పం దూరం కాదు. బీజేపీని నుంచి విముక్తి పొందాలంటే.. అన్నాడీఎంకేను తొలగించాలి” అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.
ఇటీవల ‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ నిర్వహించిన ‘సనాతన నిర్మూలన’ అనే సదస్సులో ఉదయనిధి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Spread the love
Latest updates news (2024-06-15 09:56):

is blood sugar higher lWX in morning | is 78 normal 5Hd blood sugar | normal blood sugar fasting and Nv2 pp | foods that reduce hbc high blood sugar | low blood sugar f8o normal | can kidneys cause high WXw blood sugar | reasons blood sugar won go 0xA down with insulin | what foods can quickly lower N1l blood sugar | fast way to drop p91 high blood sugar | blood sugar regulation wikipedia G4b | Plr how to lower blood suger levels | low j4d blood sugar cold chills | what blood sugar should you TII go to hospital | what should blood sugar be at bedtime for cIS diabetic | food that does not spike your blood P1s sugar | rCb normal blood sugar two hours after eating non diabetic | zJR does low or high blood sugar make you sleepy | type 2 diabetes blood NIu sugar levels and exercise | sOe higher blood sugar on keto | does 4Ke spirulina lower blood sugar | blood sugar l3B level range in mg dl | does MLM paxlovid cause high blood sugar | is oats good hiF for high blood sugar | how do you raise PM8 blood sugar levels | a bruise where Q5H i checked my blood sugar | normal blood sugar for pregnancy Plf after meals | blood sugar 529 free trial | reduce blood sugar diet D0K | fasting to reduce blood W3L sugar | blood sugar test 6ir how long after meal | can high blood 1z3 sugar cause tingling | will Xwi sexual intercourse lower highh blood sugar | what does low blood sugar mean qNu in cats | does bwR starch increase your blood sugar | natural ways of yi8 reducing blood sugar levels | blood sugar y3j level a1c chart | fasting 9xz blood sugar 137 | can x9q low blood sugar cause hearing loss | blood 7kD sugar measurement smart watch | vYQ blood sugar 150 after meal non diabetic | blood sugar of 333 bad ACa | how high a blood sugar 0gg is dangerous | 85r mirena side effects blood sugar | what is a good blood rbm sugar after dinner | does pyridium raise blood sugar Vwj | blood sugar jumping up CoK and down | the best foods to m3G lower blood sugar | are home mLC blood sugar test accurate | type 2 diabetes new guidelines lower blood sugar control levels Fsf | does ra affect blood sugar e2u