బీఆర్ఎస్ ను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలి

– నకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- నకిరేకల్: ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం నకిరేకల్ మున్సిపాలిటీలోని 17, 18, 19, 20వ వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పారు.  మూడోసారి ఎన్నికల బరిలో ఉన్న తనను ప్రజలు ఆశీర్వదించి మరోమారు అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో నకిరేకల్ నియోజకవర్గ పేద ప్రజలందరికీ మెరుగైన అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు రూ.32 కోట్లతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ప్రతి గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.  కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతుబంధు. ఉచిత కరెంటు వంటి పథకాలు అమలు చేస్తున్నారని. సంక్రాంతి తర్వాత సౌభాగ్య లక్ష్మీ, పింఛన్ల పెంపు అమలు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ వస్తే అంధకారం, సంక్షేమాలు అందవని, ప్రతి ఒక్కరు అభివృద్ధి. సంక్షేమం కోసం కేసీఆ ఆర్ ను గెలిపించాలని కోరారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరాయని, ప్రజలు గమనించి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో షీప్ అండ్ గోట్ కార్పోరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్. |నలగాటి ప్రసన్నరాజ్, చెరుకు లక్ష్మీ  పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-05-10 13:19):

what causes erratic blood sugar BJR levels | 194 fasting blood sugar reading d2x | what can make your blood sugar g21 go high | how to get your blood sugar level down fast jcd | SLY blood sugar spike from dates | will elevated blood sugar make 8at you tired | is 66 blood Hix sugar too low | low blood 7RO sugar phlegm | does raw onion RGD reduce blood sugar | when to check blood sugar aUO levels after meals | blood 8p0 sugar supplements amazon | blood Bke suger after 4 hr | AXa does mexican food raise blood sugar | diabetes blood sugar level Ynf over 600 | normal blood sugar levels chart for a non h4f diabetic | bringing down QsC blood sugar quickly | fasting blood sugar relationship nEN to a1c | blood sugar bvM lowering medications | 196 blood sugar gHT level | 69D morphine increase blood sugar | blood for sale sugar 459 | my axo blood sugar goes up and way down | is 67 low 1Gq for blood sugar | does tussin Yew dm increase blood sugar | is 137 blood sugar high after eating lJP | does agar raise blood NSo sugar | taking blood SpQ for blood sugar test on cat | blood aJg sugar level over 350 | how accurate is 9Kv the smart watch blood sugar | low blood sugar 37 week baby diabetes nG3 | is blood pressure same as blood sugar 5BX | can your dog detect your high blood sugar fgI | what meds can increase N33 blood sugar | blood sugar level yGe 176 after eating | 1UN how to prevent blood sugar spikes overnight | what X7N causes low blood sugar in gestational diabetes | does green CLw tea spike blood sugar | food journal and blood sugar log 9wD | diabetes how often to mFR check blood sugar | ikt pre diabetes normal blood sugar | is 300 blood sugar normal X0n after eating | food to reduce 9ih blood sugar and triglycerides | what low blood sugar can cause QU6 | rIo has low blood sugar level mark reduced over time | non XHA diabetic 3 h after me a blood suger | can propranolol increase blood sugar 6OJ | can herpes affect blood sugar PY1 | rJh blood sugar level causing finger to itch | vRG how long to wait to check blood sugar after exercise | 137 blood sugar level immediately sNR after food