కొనలేం..తినలేం

– భగ్గుమంటున్న కూరగాయల ధరలు
– పెరిగిన నిత్యావసర సరుకులు
– ధరల్లో దడ పుట్టిస్తున్న ట’మోత’ కిలో రూ.100 దాటిన వైనం
– అదే దారిలో పచ్చిమిర్చి ధరలు
– పేద, మధ్య తరగతి ప్రజల ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు భగ్గుమంటున్నాయి. రెండు నెలల క్రితం కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుత వర్షాభావ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. దీంతో నెల రోజులుగా కూరగాయల రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఏ కూరగాయలైన కిలో రూ.60 నుంచి రూ.వంద వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి, కార్మిక, కూలీనాలి చేసుకొని జీవించే సమాన్యులు అల్లాడుతున్నారు. కూరగాయలు కొనే పరిస్థితి లేక పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఉద్యానవన పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడం, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు కూరగాయల దిగుబడి రాక పోవడంతో ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. పె ట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోవడంతో రవాణా చార్జీలు పెరగడంతో ధరల ధరలకు పెంపునకూ ఓ కారణమని చెబుతున్నారు.
ఆగని ధరల అదుపు..
కొన్ని రకాల కూరగాయలు కిలో రూ.వంద.. ఆపైన ధరల పలుకుతోంది. టమాట కిలో రూ.వందకు చేరగా, పచ్చిమిర్చి రూ.100 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నాయి. క్యారట్‌ రూ.100కు చేరింది. వీటితో పాటు ఇతర కూరగాయల ధరలు కిలో 60 నుంచి వంద వరకూ ధర పలుకుతోంది. పదిరోజులుగా టమాట, పచ్చిమిర్చి ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.20 నుంచి రూ.30 కిలో ఉన్న టమాటా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో మిర్చి రూ.30 నుంచి రూ.40 వరకు ధర నుంచి ప్రస్తుతం రూ.వంద నుంచి రూ.120కి చేరింది. అధికారులు చొరవ తీసుకుని పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కూరగాయల ధరలు
ఇదీలా ఉంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటూ, కూరగాయల ధరలు భగ్గు మంటున్నాయి. నిత్యం ప్రతి కూరలో వాడుకునే టమోట మోత మోగుతోంది. కిలో రూ.100 దాట్టింది. ఇక బీరకాయ రూ.80, బెండకాయ రూ.60, దొండకాయ రూ.40-50, కాకరకాయ రూ.80, వంకాయ రూ.40, బీట్‌రూట్‌ రూ.70, క్యాప్సికమ్‌ రూ.80, ఇతర రూ.40-50 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
పప్పులు.. నూనెలు పైపైకి..
కూరగాయల ధరలే కాదు.. పప్పు, నూనె ధరలు సైతం మండి పోతున్నాయి. కిలో కంది పప్పు రూ.150, పెసరపప్పు రూ.130, మినపపప్పు రూ.140, శనగపప్పు రూ.70, ఎర్రపప్పు రూ.100కిలో చొప్పున ఉన్నాయి. అలాగే, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ కిలో రూ.120, పామాయిల్‌ కిలో రూ.95-100, పల్లి నూనె రూ.120 చొప్పున ధరల పలుకుతున్నాయి.

Spread the love
Latest updates news (2024-05-24 11:33):

blood sugar count KCz levels | blood sugar 3Oo testing machine price in kolkata | high blood sugar bkX symptoms list in hindi | fasting for blood sugar test while 9Ca pregnant | low blood AzF sugar inhaler | celiac low blood YQl sugar diet | good blood sugar for men dDK | normal fasting blood sugar for a 4 3nO year old | can endometriosis jcz affect blood sugar | can your hormones affect your iQG blood sugar | x9u monitoring blood sugar for gestational diabetes | what foods reduce blood sugar y8j | t4N sugar reading in blood | blood sugar weS 205 after eating | low tT1 blood sugar and heart damage | does non dairy creamer raise xVM blood sugar | blood sugar diabetic 81 5as three hours after meal | diabetes 9T1 insulin low blood sugar | what to do to lower your blood sugar Mbg quickly | creatine rapidly lowers blood 5Eb sugar | how K69 does your body regulate high blood sugar | can blood sugar cause rKB headache nausea | what is the Okn best time to take blood sugar readings | normal blood sugar soc for pregnancy | blood sugar formula g1f complaints | allowable dosage of metformin to contral blood sugar OPC | oatmeal LLm to lower blood sugar | sugar level 4cB blood sugar levels | can fruit HGU cause blood sugar to spike | what conditions MOe can cause low blood sugar | why is my tNu blood sugar 94 after eating sherbert | Mi5 prevention signs your blood sugar | intermittent fasting and blood yts sugar level | blood sugar sex magik 12t facts | clonidine affect vbi blood sugar | PB9 blood sugar rises quickly and also go down quickly | z0V printable blood sugar record chart | YH8 normal blood sugar in diabetic patient | hEL high blood sugar causes cells to | ideal blood 418 sugar for pregnancy | does carrot u47 juice increase blood sugar | infused water zLw to lower blood sugar | can macrobid raise 1um blood sugar | problem uwh with normal blood sugar | natural foods that control DBW blood sugar | semen ejaculation NfA and elevated blood sugar | does OVT temperature affect blood sugar | will having high NK0 blood sugar make you sleepy | lowering blood sugar fast without YMp insulin | what Xs2 to do if your blood sugar is low