తెలంగాణ సహా 5 రాష్ట్రాల సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

నవతెలంగాణ – హైదరాబాద్
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల సమయం సమీపించింది. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో బదిలీలు, పోస్టింగులపై జులై 31వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని సీఈవోలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల అధికారులు సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించరాదని, ప్రస్తుతం ఉన్న పోస్టుల్లో మూడేళ్లకు మించి ఉండరాదని తాజా నిబంధనలు తీసుకువచ్చింది. క్రిమినల్ కేసులు లేవని అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థుల్లో తమ బంధువులు లేరని కూడా అధికారుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-04 06:01):

blood wY6 sugar at 79 | why does V1K advil keep blood sugar low | what causes high odE blood sugar levels other than diabetes | low blood sugar in a diabetic cmz | 113 after meal blood sugar oid | is fasting blood sugar of 102 normal for gestational diabetes wic | fP0 low blood sugar nausea and shaking | low mJj blood sugar symptoms newborn | will steroid shot raise blood S2f sugar | does blood sugar go qbH up after heart stent | is berberine dangerous for people with 0ii low blood sugar | how long to fast h5G for sugar blood test | does being nervous affect blood LJr sugar | blood nlf sugar monitoring logs | blood y3S sugar level 329 | blood qD1 sugar up and down all day | patch device to check blood sugar levels CjG | glutamine increase blood Om8 sugar | high fasting blood sugar v1n stress | glucose blood LbJ sugar 1 point what is the difference | when do 1Q4 you have low blood sugar | kaiser blood sugar chart 4MV | blood sugar AHr 47 symptoms low | blood sugar test machine OOg buy online | after meal blood sugar reading NR6 | can semaglutide eFj lower blood sugar | should i eat if 2io my fasting blood sugar is high | mgF does sunflower seeds lower blood sugar | type 2 OOj blood sugar drugs | what can lower blood sugar fast x4L | fasting blood sugar timeline 4qX | best blood sugar app reddit dU7 | 4 steps the body goes through when blood sugar tYN rises | low blood 444 sugar medical terminology | can buspirone cause high blood ETg sugar | what should blood sugar be 2 hours Lyx after eating | how to spike VP7 blood sugar | does lyrica raise tvI blood sugar levels | why does high blood sugar cause tAn complications | fasting blood sugar level 120 mg dl 9xP | does oj bring blood sugar down ntk | does blood sugar rise when hungry y98 | does all blood sugar lRi to high after eating | 224 fasting blood sugar chart during pregnancy | effect of cortisol on FN9 blood sugar | keto UK4 diet blood sugar monitor | normal blood 3jV sugar levels after eating during pregnancy | will rubbing dEl alcohol affect blood sugar reading | 105 blood sugar 5aD in mmol | which cell produce hormones to regulate TMA blood sugar