ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు

నవతెలంగాణ – అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన  మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టులో స్వయంగా తన వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు కోరగా, అందుకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన అరెస్ట్ అక్రమమని, రాజకీయ కక్షతోనే తనను అరెస్ట్ చేశారని వాదించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. 2015-16 బడ్జెట్‌లోనే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ను చేర్చామని, అసెంబ్లీ కూడా అందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపును క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని అన్నారు. 9 డిసెంబర్ 2021 నాటి ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని, అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ సీఐడీ తన పేరును ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తన వాదనలు వినిపించారు.

Spread the love
Latest updates news (2024-07-02 18:23):

uAI cbd gummies shark tank sisters | cbd gummies before or pqI after eating | royal blend cbd gummies side wkr effects | chill rps cbd gummies uk | cbd gummies fitness nutrition A7m center | cbd gummies huntsville al gfd | cost of purekana cbd pdE gummies | aDd hazel hill cbd gummies reviews | blue madeira hdK cbd gummies reviews | ia cKl 11 grams og cbd ool gummies too much | cbd gummies how J4X much | 2oJ hemp bombs cbd gummies 5 count | is cbd gummies with POu thc legal indiana | 20:1 cbd:thc gummies cbd oil | 25 mg 82U gummies cbd | child overdose on cbd Wfp oil gummy bears | cool mint cbd J8D gummies | does cbd gummies raise fan your blood pressure | p19 cbd gummies cbd vape | cbd cream purest cbd gummies | mayim bialik and cbd X6r gummies | cbd gummies KUi for anxiety while pregnant | are pure kana cbd zzc gummies legit | cbd gummies SOx are chewy and delicious | cbd free trial gummies blowout | baypark cbd T7r gummies 300mg | how many cbd gummies can you take N3T in a day | hemptrance sour cbd gummies TPi | zMJ cbd gummies milligrams to use | mello cbd gummies cbd vape | ignite cbd AKg gummies review | green health cbd gummies dr 1bj phil | green Puc gummy bear cbd reviews | how do cbd Dkc gummies help | where to buy cbd gummies in md xen | buying cbd yzU gummies for depression | are cbd gummies legal in VPm all states | cbd gummies for sex ThK | best cbd gummies for hair growth Sfa | green cbd fJW gummies contact number | fOu kinja deals cbd gummies | cbd gummies for Fzf sleep aid | cbd gummies low price aren | fresh thyme cbd GjX gummies | cbd gummy bears legal S6M | eagle NAo cbd gummies reviews | just cbd sour zNt gummy worms | kangaroo cbd gummies QLS 5000mg | vQ8 do cbd gummies actually work | cbd vape bio cbd gummies