మిజోరంలో కౌంటింగ్‌ తేదీ మార్చండి : అన్ని పార్టీల డిమాండ్‌

నవతెలంగాణ – ఇంఫాల్‌ : క్రిస్టియన్‌ కమ్యూనిటీ ప్రాబల్యం ఉన్న మిజోరాంలో ఓట్ల లెక్కింపు తేదీని మార్చాలన్న డిమాండ్‌ మొదలైంది. బిజెపి, కాంగ్రెస్‌, అధికార ఎంఎన్‌ఎఫ్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ డిమాండ్‌కు అంగీకరించాయి. డిసెంబర్‌ 3న అంటే ఆదివారం ఓట్ల లెక్కింపు ఉంటుందని పార్టీలు చెబుతున్నాయి. ఆదివారం క్రైస్తవులకు పవిత్రమైన రోజు కాబట్టి కౌంటింగ్‌ తేదీని మార్చాలని కోరుతున్నాయి.. ఈ డిమాండ్‌పై అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశాయి. మిజో ప్రజలు ఆదివారాల్లో ప్రార్థనల్లో పూర్తిగా అంకితమవుతారని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో అన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల అధ్యక్షుల సంతకాలు కూడా ఉన్నాయి. మిజోరంలో ఆదివారం ఎలాంటి అధికారిక కార్యక్రమం నిర్వహించడం లేదని కూడా లేఖలో ప్రస్తావించారు.
లేఖ పంపిన పార్టీల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌, బిజెపి, కాంగ్రెస్‌, జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ ఉన్నాయి. ఈమేరకు ఎన్నికల సంఘానికి లేఖ పంపారు. రాష్ట్రంలోని ప్రముఖ చర్చిల సమూహం మిజోరాం కొహ్రాన్‌ హ్రుటుట్‌ కమిటీ (ఎంకేహెచ్‌సీ) కూడా కౌంటింగ్‌ తేదీని మార్చాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపింది.
40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్‌ 7న ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపును డిసెంబర్‌ 3న ఖరారు చేశారు. ఆదివారం క్రైస్తవులకు పవిత్రమైన రోజు అని, ఆ రోజు అన్ని పట్టణాలు, గ్రామాల్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌కు రాసిన లేఖలో ఎంకేహెచ్‌సీ పేర్కొంది.

Spread the love
Latest updates news (2024-07-07 02:05):

does coq10 increase pO0 blood sugar | what is 6M5 range of blood sugar levels | does blood sugar level VkV affect heart rate | postprandial MdO blood sugar test in kolkata | what XK3 regulates blood sugar in humans | oat 0On bran raises my blood sugar | wtT supplements to balance blood sugar levels | can lamotrigine cause 0gF high blood sugar | what to do to lower blood sugar levels Odv | does ice cream before bed helps blood GmH sugar | quick ways to stabilize fHr blood sugar | blood sugar fasting test in 7Xb rajkot | serotonin p8d blood sugar levels | uPg blood sugar levels post meal | cough drops and wlL high blood sugar | non fasting blood sugar up4 88 | 0xk what number is considered low for blood sugar | yA5 how to get blood sugar under control after a binge | blood sugar glucose akd scale | what is the normal 2 hour E2q postprandial blood sugar | high Qhm blood sugar versus low blood sugar | tattoo that X9D checks blood sugar | 500 sugar 3NE in blood | what is blood sugar level RWL for type 1 diabetes | 5 superfoods for Urq blood sugar | blood sugar problems in pregnancy XOl | xNy 118 blood sugar fasting | low blood sugar tvC starving | how eY1 sugar affects phagocytes white blood cells vitamin c levels | YNz blood sugar 121 after meal | where can i get a free sHo blood sugar test | normal blood sugar levels in adults mn0 | blood for sale sugar 459 | pEH best ios apps for tracking blood pressure and blood sugar | is 110 blood sugar fIU in morning bad | purehealth 92x research blood sugar formula | eating Qda sugar for low blood sugar | blood sugar wAj is 120 | L9N how is blood sugar used in the body | epv best finger to prick for blood sugar | does LEf cinnamon affect low blood sugar | what should your blood QVN sugar levels be with gestational diabetes | how to 6Gn do blood sugar level test | what is BEz the meaning of fasting blood sugar | how to help a person with low blood sugar xMi | tropical fruit lowers blood sugar 0lB | chemotherapy and long term SrK blood sugar | cJo chart to track blood sugar | blood sugar controlling foods 5vv | does low blood sugar Tyn cause a seizure