తెలంగాణ‌కు ఐదు అంత‌ర్జాతీయ అవార్డులు.. సీఎం కేసీఆర్ హ‌ర్షం

నవతెలంగాణ-హైదరాబాద్ :  తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన, పునరుద్ధరించిన 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, మొజం జాహీ మార్కెట్ ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డ్స్‌ను అందుకోవడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్‌కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఇనుమడించిందని సీఎం తెలిపారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ నియమాలకు అనుగుణంగా తెలంగాణలో నూతన కట్టడాల నిర్మాణం, పునరుద్ధరణ జరుగుతున్నదని సీఎం స్పష్టం చేశారు. అందుకు ఈ అవార్డులు నిదర్శనమన్నారు. సకల జనుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ఆచరిస్తున్న ప్రగతిదారులను దేశం అనుసరిస్తున్నదన్నారు. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ప్రశంసలు తెలంగాణకు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ నెల 16న లండన్‌లో ఈ అవార్డులను తెలంగాణ రాష్ట్రానికి అందజేయనున్న సందర్భంగా, ఇందుకు కృషి చేసిన ఆయా శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను, సిబ్బందిని సీఎం అభినందించారు.

Spread the love
Latest updates news (2024-07-07 07:00):

how low blood sugar lower after humalog injection Bq4 | can occipital neuralgia cause dizziness iWs and low blood sugar | 3nu hgb a1c average blood sugar | nKi does pravastatin raise your blood sugar | bowel zE1 movement lower blood sugar | is 178 a high blood sugar zyf level | elevated morning blood sugar UFA | blood sugar spike sleeping wGV | cat sensitive to human blood sugar levels VGe in human body | 136 blood Ybs sugar level after eating | dangers of blood Yme sugar 450 | pregnancy glucose 34M test low blood sugar | can raise Eo7 blood sugar levels | after meal best time to qp9 check blood sugar | what can happen if my blood sugar gets too NUW low | blood sugar diet smoothie 8fl | what is the blood sugar range zd1 for dot physical | how to lower blood Wvk sugar spikes | medical term for VhH blood sugar test | OFx can gluten increase blood sugar | low blood sugar Wmj nausea even after eating | bergamot oil blood 696 sugar | blood SSI sugar 300 in mmol | best cure fo low BfW blood sugar | blood sugar 3ks skin monitor | is 155 blood sugar high kWG | diabetes Sam low blood sugar levels symptoms | is 114 blood sugar bad l4O | 242 random blood 8ea sugar level | is 250 blood sugar bad Rbh | what is a high blood sugar level wiG reading | can low blood sugar cause tingling and numbness in OSi face | blood sugar goes jI3 down after eating | diabetes morning a2k high blood sugar type 2 | 3OK blood sugar level 496 | kwJ fasting blood sugar is 120 | normal fasting blood sugar for diabetic Qmk patients | low p9K blood sugar and dizzy spells | quit drinking low JSw blood sugar | how F7r to decrease blood sugar quickly | how to tell if high or low blood sugar 92q | blood sugar medications recalled iQq due to link to cancer | low t5e blood sugar bluury vision | can apple vinegar increase wEp blood sugar | is 97 fasting blood sugar S3S normal | what causes blood sugar to qK7 spike up and down | how to get blood sugar Icf to drop | check fasting blood sugar LWO | 188 blood sugar Jwv level | what to do when your kmb blood sugar drops