4 జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవనాలను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది దినోత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘన కీర్తి దశదిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగిపోయేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2వ తేదీ నుండి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మరో నాలుగు జిల్లాల కలెక్టరేట్లను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. జూన్ 4వ తేదీ ఆదివారం నాడు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను, జూన్ 6 మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని, జూన్ 9 శుక్రవారం నాడు మంచిర్యాల జిల్లా, జూన్ 12 సోమవారం నాడు గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:01):

500mg cbd lvV per gummy | feel good cbd ExX gummies | live green hemp cbd gummies IYh | young living cbd 81z gummies | cbd Kdh gummies help sleep | can cbd gummies raise your blood sugar W83 | cbd QjW gummies what do they help with | cbd MHb gummies active ingredients | natures only cbd gummies phone UQ1 number | breezy cbd gummies low price | where to buy cbd gummies michigan 5Gu | 3Ok cbd hemp gummies chemist warehouse | for sale cbd gummies compared | hemp bombs cbd 9r9 gummies enhanced with melatonin reviews | bG6 cbd pharm gummy bears blue razz | steve w0n harvey cbd gummies | T8B forbes best cbd gummies | cbd gummies free trial compare | best cbd gummies on 3J4 amazon for sleep | hemp cbd gummies for arthritis vOk | cbd gummies 3d mAl art | baypark cbd gummies for Iqk ed | fDt select cbd md herbal gummies | kushly cbd xNb gummies for sale | reviews on uly cbd gummies 24W | pure QBk potent daily cbd gummies review | how many cbd gummies 30mg could i take Btu | cbd most effective gummies ca | sunflora cbd gummies low price | how to make cbd gummies with YHK cbd oil | best cbd lmC gummies for appetite | what is cbd gummy bears gqq made of | hemp nXq bomb cbd gummies 25cnt 375mg | where to buy cbd wsf gummies in winnipeg | nature oDd only cbd gummies review | how much are royal THy blend cbd gummies | gummies edibles cbd big sale | cbd 3000 NtQ mg gummies | martha 0HC stewart condor cbd gummies | can you take cbd 3JJ gummies on airplanes | sun valley cbd Wi5 gummies | do cbd gummies Afh really help with anxiety | how many 1000mg cbd gummies can i eat 5l5 | brands jBO of cbd gummies | what does eating a cbd gummy mpM feel like | cbd rlk gummies variety pack | cbd gummies no thc Pl0 | cbd 750mg big sale gummies | side effects r0B of gummy cbd | cbd official gummies aus